వెంకటాపురం (హైదరాబాదు)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.
వెంకటాపురం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అల్వాల్ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డు నంబరు 135లో ఉంది.[2]
వెంకటాపురం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′32″N 78°30′20″E / 17.492117°N 78.505473°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500010 |
Vehicle registration | టిఎస్-08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో రామచంద్రయ్య కాలనీ, ఆదర్శ్ నగర్, ఇందిరానగర్ కాలనీ, అల్వాల్, మాచ బొల్లారం, యాప్రాల్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం మీదుగా నగరంలోని కోఠి, అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాల బజార్, మెహిదీపట్నం, తాళ్ళగడ్డ మొదలైన ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[3] ఇక్కడ ఆల్వాల్ రైల్వే స్టేషను
ప్రార్థనా స్థలాలు
మార్చు- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ దేవాలయం
- శ్రీ సిద్ధివినాయక్ దేవాలయం
- డైమండ్ సిస్టమ్స్
- మసీదు
విద్యాసంస్థలు
మార్చు- ఇందిరా గాంధీ మహిళా కళాశాల
- సెయింట్ మార్క్స్ హైస్కూల్
- స్ట్రాబెర్రీ ఫీల్డ్స్
- కౌశల్య గ్లోబల్ ది కంప్లీట్ స్కూల్
- కేంద్రీయ విద్యాలయ
మూలాలు
మార్చు- ↑ "Venkatapuram, Alwal, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.