వేటపాలెం రైల్వే స్టేషను
వేటపాలెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VTM) భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా లోని వేటపాలెం పట్టణంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను నిర్వహణలో ఉంది.[1][2] ఈ స్టేషన్ చెన్నై, బిలాస్పూర్, పూరి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, భీమవరం, విజయవాడకు అనుసంధానించబడింది.[3] ఇది భారతదేశంలో 1462 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.[4]
వేటపాలెం రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేలుస్టేషను | |
General information | |
Location | జాతీయ రహదారి 214 ఎ, వేటపాలెం , ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
Coordinates | 15°46′48″N 80°19′12″E / 15.7800°N 80.3200°E |
Owned by | భారతీయ రైల్వేలు |
Operated by | భారతీయ రైల్వేలు |
Line(s) | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము |
Platforms | 3 |
Tracks | 4 |
Construction | |
Structure type | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
Parking | ఉంది |
Accessible | అవును |
Other information | |
Station code | VTM |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే |
History | |
Electrified | అవును |
చరిత్ర
మార్చువిజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[5] చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Indian Railway Stations List". train-time.in. Retrieved 21 August 2014.
- ↑ "Chirala Station". indiarailinfo. Retrieved 21 August 2014.
- ↑ "List of stations directly connected from Vetapalem". erail.in. Retrieved 24 January 2016.
- ↑ "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-12-24.
- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |