చీరాల రైల్వే స్టేషను
చీరాల రైల్వే స్టేషను భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లా, చీరాల పట్టణం వద్ద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను పరిపాలన కింద ఉంది.[1][2]
చీరాల Chirala చీరాల | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | గూడ్స్ షెడ్ రోడ్, చీరాల, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 15°49′53″N 80°21′13″E / 15.8313°N 80.3536°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | విజయవాడ-చెన్నై రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | CLX |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
చరిత్ర
మార్చువిజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[3]
మూలాలు
మార్చు- ↑ "Indian Railway Stations List". train-time.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 21 August 2014.
- ↑ "Chirala Station". indiarailinfo. Archived from the original on 25 ఏప్రిల్ 2013. Retrieved 21 August 2014.
- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |