నిడుబ్రోలు రైల్వే స్టేషను

నిడుబ్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NDO) [1] అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని నిడుబ్రోలు నందలి ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను కింద భారత రైల్వేలు యొక్క తెనాలి-గుడూరు రైలు మార్గము మీద ఉంది.

నిడుబ్రోలు రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలుస్టేషను
General information
ప్రదేశంరైల్వే స్టేషను రోడ్, నిడుబ్రోలు , గుంటూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
నిర్వహించేవారుభారతీయ రైల్వేలు
లైన్లువిజయవాడ-గూడూరు రైలు మార్గము
ప్లాట్‌ఫాములు3
ట్రాకులు2
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
AccessibleHandicapped/disabled access
Other information
స్టేషన్ కోడ్NDO
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను

వర్గీకరణ

మార్చు

విజయవాడ రైల్వే డివిజనులో నిడుబ్రోలు రైల్వే స్టేషను డి-కేటగిరీ స్టేషను. [2]

సదుపాయాలు

మార్చు

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది. Archived 2021-09-06 at the Wayback Machine [3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
  2. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 February 2016.
  3. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే