143 (ఐ మిస్ యు) 2004, ఆగష్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, సమీక్ష, నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆశా సైని, బ్రహ్మాజీ, ఎం. ఎస్. నారాయణ, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2] హీరోహీరోయిన్లుగా సాయిరాం శంకర్, సమీక్ష ఇద్దరికి ఇది తొలిచిత్రం.

143 (ఐ మిస్ యు)
143 సినిమా పోస్టర్
దర్శకత్వంపూరీ జగన్నాథ్
రచనఅర్జున్-ప్రసాద్ బ్రదర్స్
నిర్మాతపూరీ జగన్నాథ్
తారాగణంసాయిరాం శంకర్, సమీక్ష,నాగబాబు
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచక్రి
పంపిణీదార్లువైష్ణో అకాడమీ
విడుదల తేదీ
ఆగష్టు 27, 2004
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

చక్రి సంగీతంలో మారుతి మ్యాజిక్ ద్వారా 2004, ఆగష్టు 5న పాటలు విడుదల అయ్యాయి. ఈ వేడుకకు నాగార్జున అక్కినేని, జూ. ఎన్టీయార్, సుమంత్ విచ్చేసి పాటలను విడుదల చేశారు.[3]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎందుకని"కందికొండ యాదగిరిచక్రి5:37
2."కలలోన"కందికొండ యాదగిరిచక్రి4:44
3."లే లే లే లేలేలే తల్లే"సుద్ర అప్పు (ఆ ఇంట్లో ఫేం)చక్రి, పల్లవి4:37
4."ఓరోరి దేవుడా"కందికొండ యాదగిరిరవివర్మ పోతేదార్, సునంద4:33
5."రాఘమయి"చంద్రబోస్చక్రి, కౌసల్య4:51
6."తా తడి"భాస్కరభట్ల రవికుమార్ఆదర్శిని, వేణు3:56

మూలాలు సవరించు

  1. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  2. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  3. "143 audio launch". idlebrain. Retrieved 16 May 2019.

ఇతర లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=143_(సినిమా)&oldid=3920891" నుండి వెలికితీశారు