శివమణి (సినిమా)

2003 సినిమా

శివమణి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

శివమణి
దర్శకత్వంపూరీ జగన్నాథ్
నిర్మాతపూరీ జగన్నాథ్
డి. వి. వి. దానయ్య (సమర్పణ)
రచనకోన వెంకట్ (మాటలు)
స్క్రీన్ ప్లేపూరీ జగన్నాథ్
కథపూరీ జగన్నాథ్
నటులుఅక్కినేని నాగార్జున
రక్షిత
అసిన్
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
పంపిణీదారుడి. వి. వి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల
23 అక్టోబరు 2003 (2003-10-23)
నిడివి
143 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

శివమణి వైజాగ్ పూర్ణా మార్కెట్ సి. ఐ. చాలా నిజాయితీ గల అధికారి. ప్రజలందరికీ తన ఫోను నెంబరు ఇచ్చి ఏ సమస్య ఉన్నా అతనికి ఫోన్ చేయమని చెబుతాడు. వసంత అనే అమ్మాయి సరదాగా అతనికి ఫోన్ చేస్తుంది. నెమ్మదిగా వసంత అతని ప్రేమలో పడుతుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • రామా రామా నీలిమేఘ శ్యామా

మూలాలుసవరించు

  1. G. V, Ramana. "Sivamani movie review". idlebrain.com. Retrieved 20 March 2018.