శాంతి సందేశం (సినిమా)

శాంతి సందేశం పద్మాలయా టెలీ ఫిల్మ్స్ బ్యానర్‌పై శాఖమూరి మల్లికార్జునరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, జూలై 9వ తేదీన విడుదలయ్యింది.[1] దీనిలో కృష్ణ, రవళి, సుమన్, వినోద్ కుమార్, రంగనాథ్ మొదలైనవారు నటించారు.

శాంతి సందేశం
(2004 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాణం శాఖమూరి మల్లికార్జునరావు
రచన త్రిపురనేని మహారథి
తారాగణం కృష్ణ
రవళి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణం మేకా రామకృష్ణ
కూర్పు ఆదిరాల రవితేజ
విడుదల తేదీ 9 జూలై 2004
నిడివి 140 నిమిషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

Caption text
క్ర.సం. పాట పాడిన వారు రచన
1 కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రీ నీవే ఆధారం తండ్రీ వందేమాతరం శ్రీనివాస్, ఉష సుద్దాల అశోక్ తేజ
2 చిన్నారి బాలల్లారా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సి.నారాయణరెడ్డి
3 రక్షకుడా ఓ రక్షకుడా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సుద్దాల అశోక్ తేజ
4 కరుణా సాగర వందేమాతరం శ్రీనివాస్ గోరటి వెంకన్న
5 జిల్లో జిల్లో జిల్లాయిలే అనురాధ శ్రీరామ్ వేటూరి సుందరరామ్మూర్తి

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Shanthi Sandesam". indiancine.ma. Retrieved 21 November 2021.

బయటిలింకులు మార్చు