శిరిడి సాయి (సినిమా)

2012 తెలుగు సినిమా
(శిరిడి సాయి నుండి దారిమార్పు చెందింది)

శిరిడి సాయి కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 2012 లో విడుదలైన సినిమా. ఇందులో సాయిబాబాగా నాగార్జున నటించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

శిరిడి సాయి
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
నిర్మాతమహేష్ రెడ్డి
గిరీష్ రెడ్డి
రచనభక్త సురేష్ కుమార్ (Story)
పరుచూరి బ్రదర్స్ (Dialogues)
నటులుఅక్కినేని నాగార్జున
శ్రీకాంత్
శ్రీహరి
కమలినీ ముఖర్జీ
అనంత్
సంగీతంఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణంఎస్. గోపాల్ రెడ్డి
నిర్మాణ సంస్థ
సాయి కృప ఎంటర్ టైన్మెంట్స్
పంపిణీదారుశ్రీ లక్ష్మీ సాయి ఫిల్మ్స్ (overseas)[1]
శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ (నెల్లూరు ) [2]
విడుదల
సెప్టెంబరు 6, 2012 (2012-09-06)[3]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

పురస్కారాలుసవరించు

  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ గాయకుడు (శంకర్ మహదేవన్-ఒక్కడే దేవుడు) విభాగంలో అవార్డు వచ్చింది.[4][5][6][7]

మూలాలుసవరించు

  1. "Shirdi Sai Overseas Rights fetch whopping price | Nagarjuna Shirdi Sai Review, Shirdi Sai Movie Review, Shirdi Sai Movie Theaters List, Shirdi Sai 1st Day Collections, Shirdi Sai 1st day public talk, Shirdi Sai movie pre release talk". Timesofap.com. 2012-08-03. Retrieved 2012-09-07.[permanent dead link]
  2. "Nellore Shirdi Sai rights get good price". 123telugu.com. 1998-01-01. Retrieved 2012-09-07.
  3. "K Raghavendra Rao confirms Shirdi Sai's release date". 123telugu.com. 1998-01-01. Retrieved 2012-09-07.
  4. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఆంగ్లం). 2017-03-01. Retrieved 30 June 2020.
  5. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  7. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.