శిరిడి సాయి (సినిమా)

2012 తెలుగు సినిమా

శిరిడి సాయి కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 2012 లో విడుదలైన సినిమా. ఇందులో సాయిబాబాగా నాగార్జున నటించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

శిరిడి సాయి
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనభక్త సురేష్ కుమార్ (Story)
పరుచూరి బ్రదర్స్ (Dialogues)
నిర్మాతమహేష్ రెడ్డి
గిరీష్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున
శ్రీకాంత్
శ్రీహరి
కమలినీ ముఖర్జీ
అనంత్
ఛాయాగ్రహణంఎస్. గోపాల్ రెడ్డి
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
సాయి కృప ఎంటర్ టైన్మెంట్స్
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
2012 సెప్టెంబరు 6 (2012-09-06)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పురస్కారాలు మార్చు

  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ గాయకుడు (శంకర్ మహదేవన్-ఒక్కడే దేవుడు) విభాగంలో అవార్డు వచ్చింది.[2][3][4][5]

మూలాలు మార్చు

  1. "K Raghavendra Rao confirms Shirdi Sai's release date". 123telugu.com. 1998-01-01. Retrieved 2012-09-07.
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.