శ్రీరామచంద్రులు 2003, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, రంభ, సింధు మేనన్, కోవై సరళ, బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]

శ్రీరామచంద్రులు
Sriramachandrulu Movie Poster.jpg
శ్రీరామచంద్రులు సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీకాంత్
నిర్మాతడి. అనిల్ కుమార్, చందవరం మోహన్ రావు
రచనజనార్ధన మహర్షి
(కథ, మాటలు)
స్క్రీన్ ప్లేశ్రీకాంత్
నటులురాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, రంభ, సింధు మేనన్, కోవై సరళ, బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు
సంగీతంఘంటాడి కృష్ణ
ఛాయాగ్రహణంశ్రీనివాస పైడాల
కూర్పుమోహన్ - రామారావు
నిర్మాణ సంస్థ
సింధూర క్రియేషన్స్
విడుదల
7 నవంబరు 2003 (2003-11-07)
నిడివి
155 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్
  • నిర్మాత: డి. అనిల్ కుమార్, చందవరం మోహన్ రావు
  • రచన: జనార్ధన మహర్షి
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస పైడాల
  • కూర్పు: మోహన్ - రామారావు
  • నిర్మాణ సంస్థ: సింధూర క్రియేషన్స్

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "శ్రీరామచంద్రులు". Retrieved 2 March 2018. Cite web requires |website= (help)

ఇతర లంకెలుసవరించు