శ్రీరామబంటు

ఐ.ఎన్.మూర్తి దర్శకత్వంలో 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం

శ్రీరామబంటు 1979, ఆగస్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. రవిచిత్ర ఫిల్మ్స్ పతాకంపై యరగుడిపాటి వరదారావు నిర్మాణ సారథ్యంలో ఐ.యన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, గీత, మోహన్ బాబు, హరిప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2][3]

శ్రీరామబంటు
శ్రీరామబంటు సినిమా పోస్టర్
దర్శకత్వంఐ.యన్. మూర్తి
రచనఎన్. సంబంధం (కథ), గొల్లపూడి మారుతీరావు (మాటలు)
నిర్మాతయరగుడిపాటి వరదారావు
తారాగణంచిరంజీవి,
గీత,
మోహన్ బాబు,
హరిప్రసాద్
ఛాయాగ్రహణంపి. విజయ్
కూర్పుదండమూడి రాజగోపాల్ రావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
రవిచిత్ర ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్టు 3, 1979
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
  • నిర్మాత: యరగుడిపాటి వరదారావు
  • కథ: ఎన్. సంబంధం
  • మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: పి. విజయ్
  • కూర్పు: దండమూడి రాజగోపాల్ రావు
  • కళా దర్శకత్వం: ఎం. కృష్ణ
  • నృత్య దర్శకత్వం: బి. హీరాలాల్
  • నిర్మాణ సంస్థ: రవిచిత్ర ఫిల్మ్స్

పాటలు సవరించు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, పూర్ణచందరరావు పాడారు.[4][5]

  1. పరువాల పిట్ట
  2. రాంబంటు నేనేరా
  3. సీతమ్మ సిగ్గుపడింది
  4. నా మేనత్త కొడకా

మూలాలు సవరించు

  1. http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html
  2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
  3. "Sri Ramabantu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-27.
  4. "Sri Rama Bantu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-11. Archived from the original on 2016-12-21. Retrieved 2020-08-27.
  5. "Sri Rama Bantu(1979)". www.cineradham.com. Retrieved 2020-08-27.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు సవరించు