యువరచయితలను ప్రోత్సహించి వారికి చేయూతనందించే ఉద్దేశంతో శ్రీలేఖ సాహితి 1977లో ఎస్.శ్రీనివాసస్వామి అధ్యక్షతలో డా.టి.శ్రీరంగస్వామి కన్వీనర్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థకు టి.శ్రీరంగస్వామి అధ్యక్షుడిగా, పల్లేరు వీరాస్వామి, పల్లె సీను ఉపాధ్యక్షులుగా, నందనం కృపాకర్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

శ్రీలేఖసాహితి
శ్రీలేఖసాహితి
స్థాపన1977
వ్యవస్థాపకులుటి.శ్రీరంగస్వామి
కేంద్రీకరణసాహిత్య, సాంస్కృతిక సంస్థ
కార్యస్థానం
సేవలు131 కు పైగా గ్రంథాల ప్రచురణ
ముఖ్యమైన వ్యక్తులుటి.శ్రీరంగస్వామి

సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు

మార్చు

శ్రీలేఖ సాహితి 200పైగా సదస్సులను, సమావేశాలను, కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైనవి.

 • 1983,1984 మరియు1985లో రాష్ట్రస్థాయి యువరచయితల మహాసభలు
 • ఏకశిల వైతాళికులు శీర్షికన వరంగల్లు ప్రాంతానికి చెందిన 30మంది రచయితలపై ప్రసంగాలు.
 • సుప్రసన్న సాహితీవైజయంతి - కోవెల సుప్రసన్నాచార్య సాహిత్యంపై రెండురోజుల చర్చా గోష్ఠి
 • 1996, 2002లో అష్టావధాన సప్తాహము
 • 2006లో రాష్ట్రస్థాయి శతాధిక కవి సమ్మేళనము
 • 2008లో జిల్లాస్థాయి సాలూరి రాజేశ్వరరావు సంస్మరణార్థం పాటల పోటీ నిర్వహణ
 • 2007లో భాగవత దర్శనము జాతీయసదస్సు
 • ఇప్పటివరకు 141 గ్రంథాల ప్రచురణ

ప్రచురణలు

మార్చు
ప్రచురణ సంఖ్య గ్రంథం పేరు రచయిత/సంపాదకుడు ప్రక్రియ ప్రచురింపబడిన సంవత్సరం
1 శ్రీరామశతకము టి.రామానుజస్వామి శతకము 1984
2 కవితా గానం టి.ఇందిరా చిరంజీవి కవితలు 1986
3 ద టు జెంటిల్‌మెన్ ఆఫ్ వెరోనా జి.దామోదర్ తెలుగు అనువాదం 1986
4 వేణుతరంగాలు యల్.వేణుగోపాల్‌రావు కవితలు 1986
5 ప్రభవ టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1987
6 వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక[1] టి.శ్రీరంగస్వామి పరిశోధన 1987
7 కవితావనం టి.ఇందిరా చిరంజీవి కవితలు 1987
8 జన్మభూమి సిరులు పల్లె సీను కవితలు 1988
9 జీవనరాగాలు యల్.వేణుగోపాల్‌రావు కవితలు 1989
10 శుక్ల టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1989
11 ఎమ్మెస్సార్ కథలు యం.సుబ్బారావు కథాసంపుటి 1990
12 ప్రమోదూత టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1990
13 నా మాట యం.సుబ్బారావు శతకము 1990
14 ఏకశిల వైతాళికులు టి.శ్రీరంగస్వామి వ్యాససంకలనము 1991
15 ప్రజోత్పత్తి టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1991
16 కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక[2] టి.శ్రీరంగస్వామి పరిశోధన 1991
17 కావ్యం - కవిశ్వామ్యం కోవెల సంపత్కుమారాచార్యులు వ్యాసాలు 1993
18 విశ్వనాథవారి కృష్ణకావ్యాలు టి.శ్రీరంగస్వామి పరిశోధన (పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథం) 1994
19 నిరంతరం టి.శ్రీరంగస్వామి కవితాసంపుటి 1996
20 మాధవ మాధుర్యం పల్లె సీను గద్యకావ్యం 1997
21 ఈశ్వర[3] టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1997
22 సాహితీ గవాక్షం టి.శ్రీరంగస్వామి వ్యాససంపుటి 1998
23 సరయేవో నుండి ఏకశిలకు[4] టి.శ్రీరంగస్వామి అనువాద కవిత్వం 1998
24 రాగపంక్తులు పల్లె సీను కవితాసంపుటి 1999
25 ప్రమాది టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 1999
26 మనోరాగం ఆర్.రంగస్వామిగౌడ్ కవితాసంపుటి 1999
27 విక్రమ టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2000
28 అవధాన వసంతము ఆశావాది ప్రకాశరావు పద్యాలు 2001
29 వృష టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2001
30 నిజాం రాజు అధికారం అంతమొందిన రోజు నందనం కృపాకర్ చరిత్ర 2001
31 పెరుగుతున్న కాలుష్యం - తరుగుతున్న ఆయుష్యం నందనం కృపాకర్ వ్యాసాలు 2001
32 శ్రీలేఖ టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2002
33 ఉషస్సు యం.నరేందర్ రెడ్డి కవితలు 2002
34 విహంగవీక్షణం ఎమ్మెస్సార్ సమీక్షలు 2002
35 దోస్తానా వరిగొండ కాంతారావు కథల సంపుటి 2002
36 కాలంవెంట నడిచి వస్తున్న టి.శ్రీరంగస్వామి అభినందన సంచిక 2002
37 చిత్రభాను టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2002
38 నీలమోహనాష్టకం టి.శ్రీరంగస్వామి వచనపద్యాలు 2002
39 మాట ఒక ఆభరణం గండెల చంద్రశేఖర్ కవితలు 2002
40 సజీవచిత్రాలు టి.శ్రీరంగస్వామి కథలు 2002
41 శ్రీ వ్యాసం టి.శ్రీరంగస్వామి వ్యాససంపుటి 2002
42 వరంగల్లు సాహితీ తరంగాలు టి.శ్రీరంగస్వామి వ్యాసాలు 2002
43 తెమ్మెర టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2003
44 స్వభాను టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2003
45 భారతీయ విజ్ఞానవేత్తలు నందనం కృపాకర్ వ్యాసాలు 2003
46 నా ప్రస్థానం వై.వి.రమణారావు కవితలు 2004
47 తరంగం టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2004
48 తారణ టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2004
49 చైతన్యమే నా ఊపిరి కె.సురేష్‌బాబు కవితాసంపుటి 2004
50 కబీరు తులసీదాసుల అమృతవాణి వడ్డాది లక్ష్మీసుభద్ర వ్యాసాలు 2004
51 అపరోక్షానుభూతి చింతలపూడి వెంకటేశ్వర్లు అనువాదం 2004
52 సౌరభం టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2005
53 పార్థివ టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2005
54 లీలాశ్రీనివాసం టి.శ్రీరంగస్వామి పల్లెసీను షష్టిపూర్తి అభినందనసంచిక 2005
55 పునాదిరాళ్లు మహేశ్వరం నరేందర్‌రెడ్డి కవితాసంపుటి 2005
56 తెలంగాణా శతకసాహిత్యం (1970-1995) పల్లేరు వీరాస్వామి పరిశోధన 2005
57 చక్రవాకం కందాళ సుదర్శన్ కథల సంపుటి 2005
58 వరంగల్ సాహితీమూర్తులు టి.శ్రీరంగస్వామి వ్యాసాలు 2005
59 భజయతిరాజ స్తోత్రమ్‌ (తాత్పర్యం) టి.రామానుజస్వామి వ్యాఖ్యానం 2005
60 నీలమోహనాష్టకమ్‌ (హిందీ) వడ్డాది లక్ష్మీసుభద్ర అనువాదం 2005
61 సంగడి టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2006
62 సుధావర్షి వి.వీరాచారి టి.శ్రీరంగస్వామి అభినందన సంచిక 2006
63 వ్యయ టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2006
64 నిష్కర్ష గండెల చంద్రశేఖర్ సాహిత్యవ్యాసాలు 2006
65 రత్నాకరము మహేశ్వరం రత్నాకర్‌రావు కవితలు, కథలు 2007
66 సర్వజిత్తు టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2007
67 శ్రీహంస టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2007
68 ప్రసార కిరణాలు ఆశావాది ప్రకాశరావు రేడియో ప్రసంగాలు 2007
69 సమారాధన ఆశావాది ప్రకాశరావు పరిచయ వ్యాసాలు 2007
70 మానవీయం మహేశ్వరపు నరేందర్‌రెడ్డి కవితా సంకలనం 2007
71 సాయి శతకం మహ్మద్‌ హసన్ శతకము 2008
72 సర్వధారి టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2008
73 భాగవత దర్శనం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2008
74 శ్రీకంజము టి.శ్రీరంగస్వామి కథాసంకలనం 2008
75 మంచిమాట టి.శ్రీరంగస్వామి వ్యాస సంపుటి 2008
76 సమూహ టి.శ్రీరంగస్వామి వ్యాస సంపుటి 2008
77 సమజ్ఞ టి.శ్రీరంగస్వామి కవిత్వం 2008
78 ప్రభవ పల్లేరు కవిత కవిత్వం 2009
79 కవితాశోభ నళిని శోభ కవిత్వం 2009
80 వ్యాసప్రభ పల్లేరు వీరస్వామి వ్యాస సంపుటి 2009
81 స్వయంభావుకుడు టి.శ్రీరంగస్వామి పల్లేరు వీరస్వామి అభినందన సంచిక 2009
82 అన్నమయ్య పద వైభవం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనము 2010
83 ఒకరికొకరం... టి.శ్రీరంగస్వామి కవితా సంకలనం 2010
84 కనుమరుగైన ఛంధఃశిఖరం టి.శ్రీరంగస్వామి సంపత్కుమార సంస్మరణ సంచిక 2011
85 రామాయణ వైభవం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2011
86 వ్యాస శృతి ఆకునూరి విద్యాదేవి వ్యాస సంపుటి 2011
87 షుగర్‌లెస్ కాఫీ టి.శ్రీరంగస్వామి కథలు 2011
88 మనసు మారింది పల్లె సీను నాటికలు 2011
89 సాహిత్యంలో మధుర భక్తి టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2011
90 ప్రణవం వరిగొండ కాంతారావు కవిత్వం 2012
91 పద్య మణిహారం ఆడెపు చంద్రమౌళి పద్యాలు 2012
92 నామని సుజనాదేవి కథలు మనోవీచిక[5] నామని సుజనాదేవి కథాసంపుటి 2012
93 హృదయనేత్రం[6] నామని సుజనాదేవి కవితాసంపుటి 2012
94 వంశీమోహనమ్‌ టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2013
95 నీలమోహనాష్టకమ్‌ (సంస్కృతం) డి.శ్రీనివాసదీక్షితులు అనువాదం 2013
96 ఖండకావ్య సంపుటి పిట్టా సత్యనారాయణ ఖండకావ్యం 2013
97 కాకతీయభారతి టి.శ్రీరంగస్వామి కవితాసంకలనం 2013
98 కరుణ పల్లె సీను కథాసంకలనము 2014
99 విశ్వనాథ రామ కృష్ణ టి.శ్రీరంగస్వామి వ్యాస సంపుటి 2014
100 సంపత్కుమార సాహిత్య దర్శనం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2014
101 పొనుక టి.శ్రీరంగస్వామి పరిశోధక వ్యాసాలు 2014
102 రామాయణ దర్శనం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2014
103 సాహిత్య ప్రభలు శంకరమంచి శ్యాంప్రసాద్ వ్యాస సంపుటి 2015
104 తెలంగాణ సాధనోద్యమం ఆడెపు చంద్రమౌళి పద్య కావ్యం 2015
105 కృష్ణార్పణం వరిగొండ కాంతారావు కథల సంపుటి 2015
106 నీలమోహనాష్టకం వి.వి.బి.రామారావు ఆంగ్ల అనువాదం 2015
107 విరించి వి.వీరాచారి వ్యాస సంపుటి 2015
108 వరంగల్లు జిల్లా కథా సర్వస్వము (1927-2015) టి.శ్రీరంగస్వామి కథా సంకలనం 2015
109 పార్వతీ నమో పిట్టా సత్యనారాయణ పద్యం 2016
110 దీనజన పంచశతి పిట్టా సత్యనారాయణ పద్యం 2016
111 భక్తి - విచారధార పిట్టా సత్యనారాయణ పద్యం 2016
112 భారత సవురు టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2016
113 ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము పిట్టా సత్యనారాయణ వ్యాసాలు 2016
114 బ్రతుకు బాట పిట్టా సత్యనారాయణ పద్య సంపుటి 2016
115 విష్ణుపద టి.శ్రీరంగస్వామి పద్యం 2017
116 శ్రీలేఖ కాలనాళిక టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2017
117 కవిప్రణతి ఆరుట్ల భాష్యాచార్యులు పద్యం 2017
118 డిశెంబర్ 11 టి.శ్రీరంగస్వామి కవిత్వం 2017
119 సాహచర్యం వరిగొండ కాంతారావు నవల 2018
120 ప్రశాంత సౌరభం టి.శ్రీరంగస్వామి పల్లె సీను వజ్రోత్సవ సాహిత్య సంచిక 2018
121 ఆశాసౌధాలు కందాళ సుదర్శన్ కథా సంపుటి 2018
122 భావవీచిక కందాళ సుదర్శన్ కవితా సంపుటి 2018
123 హనుమకొండ కథలు టి.శ్రీరంగస్వామి కథా సంకలనం 2019
124 శ్రీరామ శతకము (ద్వితీయ ముద్రణ) టి.రామానుజస్వామి శతకము 2019
125 శ్రీరామ శతకము- విశిష్టాద్వైత సౌరభం టి.శ్రీరంగస్వామి తిరుకోవలూరు రామానుజస్వామి శతజయంతి సంచిక 2019
126 తెలంగాణ నవలా సాహిత్యం టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2020
127 నా ప్రయాణం-మోడీ కవితలు (అనువాదం) జి.దామోదర్‌ కవితలు 2020
128 శతాబ్దాలను శాసించే దశాబ్ధం-అన్వేషి చందనాల సుమిత్రదేవి కవితలు 2021
129 వరదేందిర(శ్రీమాన్‌ సంపన్ముడుంబై వరదాచార్య ఆశీతి ప్రత్యేక సంచిక టి.శ్రీరంగస్వామి వ్యాస సంకలనం 2021
130 దర్మజునికి భీష్ముని ధర్మభోధ(శాంతిపర్వం నుండి)డా.చెన్నమనేని(భీమరథి సందర్భంగా) టి.శ్రీరంగస్వామి ప్రత్యేక సంచిక 2021
131 కమల పురస్కృతుడు డా. ఆశావాది ప్రకాశరావు టి.శ్రీరంగస్వామి పద్మశ్రీ పురస్కారం సందర్భంగా 2021
132 చక్రరేఖలు రంగు చక్రపాణి కవితలు,కథలు, వ్యాసాలు 2022
133 భాష్యప్రభ టి.శ్రీరంగస్వామి ఆరుట్ల భాష్యాచార్యుల ఆశీతి ప్రత్యేక సంచిక 2022
134 మహాభారతం చెన్నమనేని హన్మంతరావు నిత్య జీవన సూత్రాలు 2022
135 చంద్రమౌళీయం ఆడెపు చంద్రమౌళి శతకం 2022
136 పలుకు జెలి టి.శ్రీరంగస్వామి సాహిత్య విమర్శ వ్యాసాలు 2022
137 కేదారగౌళ ఆకునూరు విద్యాదేవి వ్యాసాలు 2023
138 మనసెంతో సున్నితం బిట్ల అంజనీదేవి కవిత్వం 2023
139 వేకువ పుష్పం బండారి సుజాత కవిత్వం 2023
140 వెలుగుల గుత్తి టి.శ్రీరంగస్వామి సాహిత్య వ్యాసాలు 2024
141 మన కాంతిపుంజాలు టి.శ్రీరంగస్వామి స్పూర్తి మూర్తుల జీవనరేఖలు 2024

మూలాలు

మార్చు
 1. టి., శ్రీరంగస్వామి (1987). వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖ సాహితి. Retrieved 29 December 2014.
 2. టి., శ్రీరంగస్వామి (అక్టోబరు 1991). కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.
 3. టి., శ్రీరంగస్వామి (1997). ఈశ్వర. హైదరాబాదు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.
 4. టి,, శ్రీరంగస్వామి (1998). సరయేవోనుండి ఏకశిలకు (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
 5. నామని, సుజనాదేవి. "నామని సుజనాదేవికథలు" (PDF). కినిగె.కామ్. శ్రీలేఖసాహితి. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 December 2014.
 6. నామని, సుజనాదేవి. "హృదయనేత్రం" (PDF). కినిగె.కామ్. శ్రీలేఖసాహితి. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 December 2014.

వెలుపలి లింకులు

మార్చు