శ్రీవారంటే మావారే
శ్రీవారంటే మావారే 1998 ఆగస్టు 28న విడుదలైన తెలుగు సినిమా. భారతి పిక్చర్స్ పతాకం కింద సంగం భారతీదేవి నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. సుమన్, విజయశాంతిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
శ్రీవారంటే మావారే (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | విజయశాంతి సుమన్ రామిరెడ్డి జయలలిత వినోద్ |
నిర్మాణ సంస్థ | భారతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమన్,
- విజయశాంతి,
- కోట శ్రీనివాస్ రావు,
- సుధాకర్,
- శ్రీనాథ్,
- బాలయ్య మన్నవ,
- రామిరెడ్డి,
- వినోద్,
- జయలలిత,
- లతశ్రీ,
- పూజిత,
- ఉమా శర్మ,
- మధుశ్రీ,
- సుబ్బరాయ శర్మ,
- ప్రసన్న కుమార్,
- నర్సింగ్ యాదవ్,
- బి. కిషన్,
- వసంత్ కుమార్,
- మీసాల భాస్కర్ ,
- అడబాల,
- అంజిబాబు,
- ఐరన్ లెగ్ శాస్త్రి,
- గౌతమ్ రాజ్,
- జగన్,
- సారిక రామచంద్రరావు
సాంకేతిక వర్గం
మార్చు- సహ నిర్మాత: ఇ. రమాకాంత్
- సంగీత దర్శకుడు: కోటి
మూలాలు
మార్చు- ↑ "Srivarante Maavare (1998)". Indiancine.ma. Retrieved 2024-10-06.