శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్

ఇది ఒక చిత్ర నిర్మాణ సంస్థ. రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటీనటులుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా విరాటపర్వం చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తుంది.[1] [2]

నిర్మించిన చిత్రాల జాబితా
సంవత్సరం సినిమా పేరు దర్శకులు భాష
2018 గోసి గ్యాంగ్ రాజు దేవసాద్ర కన్నడ
2018 పడి పడి లేచే మనసు హను రాఘవపూడి తెలుగు
2022 రామారావు ఆన్ డ్యూటీ శరత్ మండవ తెలుగు
2022 ఆడవాళ్ళూ మీకు జోహార్లు కిషోర్ తిరుమల తెలుగు
2022 విరాట పర్వం వేణు ఉడుగుల తెలుగు
2022 దసరా శ్రీకాంత్ ఓదెల తెలుగు

మూలాలు

మార్చు