సంగీత వాద్యపరికరాల జాబితా

ప్రపంచ సంగీతంలో ఉపయోగించు వివిధ రకాల వాద్యపరికరాల జాబితా.

క్రీశ. 1 -3 వశతాబ్ద కాలానికి చెందిన అమరావతి స్తూపంపై చెక్కబడిన సంగీత పరికరాల చిత్రాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు
  1. గిటార్
  2. పియానో
  3. అకార్డియన్
  4. బాగ్ పైప్ (స్కాట్ లాండ్)
  5. డ్రీమ్ కిట్
  6. ఆల్ ఫోర్డ్ (స్విట్జర్ లాండ్)
  7. సాక్సోఫోన్
  8. హార్స్
  9. మాండొలిన్
  10. లైర్
  11. ల్యూట్
  12. పైప్ ఆర్గన్
  13. ఫ్రెంచ్ హార్న్
  14. వయోలిన్
  15. ట్రంపెట్
  16. టింపానీ
  17. కోంగా డ్రమ్స్
  18. టాంబొరిన్
  19. ఐరిస్ హార్న్
  20. బుగుల్
  21. బలలైకా (రష్యా)
  22. కాస్టనెట్స్ (స్పెయిన్)
  23. డబుల్ బాస్
  24. బంజో (అమెరికా)
  25. హార్మోనికా
  26. హర్మోనియం
  27. తురార్లు
భారతీయ వాద్య పరికరాలు
  1. వీణ
  2. నాదస్వరం
  3. డోలు (నాదస్వర ప్రక్కవాద్యం)
  4. వేణువు
  5. షెహనాయ్
  6. బాన్సురి
  7. సుర్నామ్
  8. మొహురి
  9. ఖుంగ్
  10. కర్నా
  11. సింగా
  12. పక్కవాద్యం
  13. గోటువాద్యం (విచిత్ర వీణ)
  14. కరతాళాలు
  15. తబలా
  16. బ్రహ్మతాళం
  17. పిల్లనగ్రోవి
  18. పంచముఖవాద్యం
  19. ఏకతార
  20. డోలక్
  21. చెండ
  22. నగార(కొండజాతి)
  23. ఫిడేలు
  24. మృదంగం
  25. జంత్ర
  26. మందర
  27. సారంగి
  28. సితార
  29. శంఖం (వాయిద్యం)
  30. సరోద్
  31. తంబూర
  32. కాళికొమ్ము
  33. మంజీర (జాలర)
  34. రణసింఘా
  35. ఢమరుకము
  36. విల్లాడి వాద్యం
  37. పంబై
  38. కొమ్ము వాయిద్యం
  39. గుమ్మెత
  40. పొమ్మలు /పొంబలు
  41. డోలు
  42. మద్దెల
  43. పాముల బుర్ర
  44. చిరుతలు
  45. గజ్జెలు
  46. మువ్వలు
  47. కుండ/ఘటం
  48. చక్కలు
  49. తాళాలు
  50. డిక్కి
  51. మువ్వలు
  52. నాగస్వరం
  53. హర్మోనియం
  54. డప్పు
  55. ఘటము
  56. తుతార్లు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు