సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015 సినిమా)
భారతీయ సినిమా
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2014 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, బ్రహ్మానందం, సుమన్ తదితరులు నటించారు. సంగీతం మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం సి.రాంప్రసాద్ అందిచాడు.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | |
---|---|
దర్శకత్వం | హరీష్ శంకర్ |
రచన | హరీష్ శంకర్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | రమేష్ రెడ్డి సతీష్ వేఘ్నేష |
కథ | హరీష్ శంకర్ |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | సాయి ధరమ్ తేజ్ రెజీనా |
ఛాయాగ్రహణం | సి. రాంప్రసాద్ |
కూర్పు | గౌతమ్ రాజు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ రాజ్-కోటి (రీమిక్స్) |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 2014 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సాయి ధరమ్ తేజ్ (సుబ్రమణ్యం)
- రెజీనా (సీత)
- మాగంటి మురళీమోహన్ రాఘవ, (సీత తండ్రి)
- అదా శర్మ (దుర్గ)
- బ్రహ్మానందం (చింతాకాయ)
- సుమన్ (రెడ్డప్ప)
- నాగబాబు (రాజశేఖర్)
- కోట శ్రీనివాసరావు (గోవింద్ తండ్రి)
- నరేష్ (సుబ్రమణ్యం తండ్రి)
- అజయ్ (దుర్గ సోదరుడు గోవింద్)
- ప్రదీప్ శక్తి (ఆవకాయ్ రెస్టారెంట్ యజమాని)
- కమల్
- ప్రసన్న కుమార్
- చిట్టి
- గిరిధర్
- ప్రభాస్ శ్రీను
- తాగుబోతు రమేశ్ (దాసు)
- ఫిష్ వెంకట్
- మస్థ్ అలీ (అస్గర్)
- జీవా (హోంమంత్రి యేసుపాదం)
- నర్సింగ్ యాదవ్
- తేజస్వి మదివాడ (సీత సోదరి)
- ఝాన్సీ (సుబ్రమణ్యం సవతి తల్లి)
- ప్రగతి (సీత అత్త)
- సురేఖా వాణి (సీత అత్త)
పాటలు
మార్చుఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికై రాజ్-కోటి స్వరకల్పనలో విడుదలైన ఖైదీ నెం.786 చిత్రంలోని గువ్వా గోరింక పాటని రీమిక్స్ చేశారు. పాటలని శిల్పకళా వేదికలో మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆదిత్యా మ్యూజిక్ ద్వారా 2014 ఆగస్టు 17న విడుదల చేశారు.[2][3]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" | వనమాలి | రాహుల్ నంబియార్ | 3:57 |
2. | "అయామ్ ఇన్ లవ్" | వనమాలి | ఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య | 3:54 |
3. | "ఆకాషం తస్సదియ్య" | భాస్కరభట్ల రవికుమార్ | కృష్ణ చైతన్య, రమ్య బెహరా | 3:47 |
4. | "గువ్వా గోరింక (రీమిక్స్)" | భువనచంద్ర | మనో, రమ్య బెహరా | 4:21 |
5. | "తెలుగంటే" | చంద్రబోస్ | శంకర్ మహదేవన్ | 4:05 |
మొత్తం నిడివి: | 20:51 |
మూలాలు
మార్చు- ↑ Subramanyam For Sale review by jeevi – Telugu cinema review – Sai Dharam Tej & Regina Cassandra. Idlebrain.com (24 September 2014). Retrieved on 18 August 2019.
- ↑ Audio Review: ‘Subramanyam For Sale’ – Energetic album. 123telugu.com. Retrieved on 18 August 2019.
- ↑ Sai Dharam Tej's Subramanyam For Sale Movie Audio Launch & First Look Teasers Released – Naradha Archived 2018-06-15 at the Wayback Machine. Naradha.in. Retrieved on 18 August 2019.