సూపర్ హీరోస్ 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.

సూపర్ హీరోస్
దర్శకత్వంఎ.వి.ఎస్
రచనదివాకర బాబు (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/చిత్రానువాదం)
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంఎ.వి.ఎస్,
బ్రహ్మానందం,
సంఘవి
ఛాయాగ్రహణంశ్యాం కె. నాయుడు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

తారాగణం మార్చు

నిర్మాణం మార్చు

ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1]

పాటలు మార్చు

మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.[1] ఇతర గీతాలు సిరివెన్నెల, జొన్నవిత్తుల, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 232.[permanent dead link]