సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం

(సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నల్గొండ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఇదివరకు ఈ నియోజక వర్గం రిజర్వ్‌డ్ నియోజక వర్గంగా ఉండేది నియోజకవర్గాల పునర్విభజనలో దీన్ని సాధారణ నియోజకవర్గంగా చేశారు.[1]

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°8′24″N 79°37′48″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 ఉప్పల మల్సూర్ సి.పి.ఎం. ఇ.గోపయ్య కాంగ్రెస్ పార్టీ
1967 ఉప్పల మల్సూర్ సి.పి.ఎం. ఎం.మైసయ్య కాంగ్రెస్ పార్టీ
1972 ఇ.గోపయ్య కాంగ్రెస్ పార్టీ కె.ఈలయ్య సి.పి.ఎం.
1978 ఎ.పరంధాములు కాంగ్రెస్ పార్టీ ఎం.మైసయ్య జనతా పార్టీ
1983 ఇ.దేవయ్య తెలుగుదేశం పార్టీ బి.ఎం.రాజు కాంగ్రెస్ పార్టీ
1985 డి.సుందరయ్య తెలుగుదేశం పార్టీ ఎ.పరంధాములు కాంగ్రెస్ పార్టీ
1989 ఆకారపు సుదర్శన్ తెలుగుదేశం పార్టీ ఇ.దేవయ్య కాంగ్రెస్ పార్టీ
1994 ఆకారపు సుదర్శన్ తెలుగుదేశం పార్టీ జె.ఈలయ్య కాంగ్రెస్ పార్టీ
1999 డి.గోపాల్ కాంగ్రెస్ పార్టీ ఆకారపు సుదర్శన్ తెలుగుదేశం పార్టీ
2004 వేదాస్ వెంకయ్య కాంగ్రెస్ పార్టీ రజని కుమారి తెలుగుదేశం పార్టీ
2009 రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సంకినేని వెంకటేశ్వర్ రావు స్వతంత్ర అభ్యర్థి
2018 జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[2] జి.జగదీశ్వర్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి[3] కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వేదాస్ వెంకయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రజనీ కుమారిపై 11518 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకయ్య 66679 ఓట్లు పొందగా, రజనీ కుమారికి 55161 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. వీరిద్దరికి కలిపి 95% ఓట్లు లభించాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మిగిలిన మరో 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు ధరావత్తు కోల్పోయారు.

వివిధ అభ్యర్థులు గెలిచిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
128246
వేదాస్ వెంకయ్య
  
51.99%
రజని కుమారి
  
43.01%
ఇతరులు
  
5.00%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 వేదాస్ వెంకయ్య కాంగ్రెస్ పార్టీ 66679
2 రజని కుమారి తెలుగుదేశం పార్టీ 55161
3 యడసు వజ్రయ్య బహుజన్ సమాజ్ పార్టీ 2567
4 బొడుపుల హరికృష్ణ ఇండిపెండెంట్ 1635
5 చింతమల్ల రమేష్ ఇండిపెండెంట్ 862
6 మెడి మార్క్ ఇండిపెండెంట్ 819
7 జక్కుల వినోద్ రావు ఇండిపెండెంట్ 268
8 ఈద దేవయ్య ఇండిపెండెంట్ 255

2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పి.చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్.దామోదర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్.ప్రభాకర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ధనుంజయగౌడ్, లోక్‌సత్తా తరఫున కె.రాజేందర్ పోటీచేశారు.[4]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం 2o14 శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు suryapet నియోజక వర్గం రకం assembly గెలుపొందిన అభ్యర్థి పేరుjagadeeshreddy లింగంm పార్టీtrs ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 91 Suryapet GEN Guntakandla Jagadish Reddy Male TRS 43554 Sankineni Venkateshwer Rao Male IND 41335
2009 91 Suryapet GEN R.Damodar Reddy M INC 57014 Poreddy Chandra Sekhar Reddy M TRS 50817
2004 284 Suryapet (SC) Vedas Venkaiah M INC 66679 Palvai Rajani Kumari @ Narra Rajani Kumari F తె.దే.పా 55161
1999 284 Suryapet (SC) Dosapati Gopal M INC 59103 Aakarapu Sudarshan M తె.దే.పా 49998
1994 284 Suryapet (SC) Akarapu Sudarshan M తె.దే.పా 60913 Jannapala Yellaiah M INC 35815
1989 284 Suryapet (SC) Akram Sudarshan M తె.దే.పా 52441 Eda Devaiah M INC 48030
1985 284 Suryapet (SC) Daida Sundaraiah M తె.దే.పా 45005 Anumulapuri Parandhamulu M INC 24282
1983 284 Suryapet (SC) Eda Deviah M IND 23581 B. M. Raj M INC 23239
1978 284 Suryapet (SC) Annumulapuri Paradamulu M INC(I) 33095 Marapangu Mysiah M JNP 21693
1972 277 Suryapet (SC) Yedla Gopaiah M INC 27961 Koka Yellaiah M CPM 12537
1967 277 Suryapet (SC) U. Malsoor M CPM 27180 M. Mysaiah M INC 23945
1962 289 Suryapet (SC) Uppula Malchooru M CPI 24028 Yedla Gopaiah M INC 20915
1957 76 Suryapet (SC) B. Narsimha Reddy M PDF 40699 Uppala Malsoor M PDF 35535


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (14 October 2023). "ఎర్రజెండా నుంచి గులాబీ దాకా..!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Eenadu (4 December 2023). "స్వల్ప తేడాతో దామోదర్‌రెడ్డి మరోసారి ఓటమి". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009