సేవ్ ది టైగర్స్ 2
సేవ్ ది టైగర్స్ 2 2024లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి. వి. రాఘవ్ చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 2న విడుదల చేసి[1] సినిమాను మార్చి 15న విడుదలైంది.
సేవ్ ద టైగర్స్ 2 | |
---|---|
దర్శకత్వం | అరుణ్ కొత్తపల్లి |
రచన | ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్ |
నిర్మాత | మహి. వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్.వి. విశ్వేశ్వర్ |
కూర్పు | శ్రవణ్ కటికనేని |
సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 15 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: హాట్‌స్టార్ స్పెషల్స్
- నిర్మాత: మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
- రచయితలు : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
- క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ కాకుమాను
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
- షో రన్నర్స్: మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం
- ఎడిటర్: శ్రవణ్ కటికనేని
మూలాలు
మార్చు- ↑ NT News (2 March 2024). "మళ్లీ నవ్వించేందుకు వస్తున్న 'సేవ్ ది టైగర్స్'.. ట్రైలర్ చూశారా.!". Archived from the original on 15 March 2024. Retrieved 15 March 2024.