సోంపేట శాసనసభ నియోజకవర్గం

సోంపేట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

సోంపేట
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
లోకసభ నియోజకవర్గంశ్రీకాకుళం
ఏర్పాటు తేదీ1952
రద్దైన తేదీ2009
రిజర్వేషన్జనరల్

శాసనసభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952[1] గౌతు లచ్చన్న కృషికర్ లోక్ పార్టీ
1955[2]
1962[3]
1967[4]
1972[5] మజ్జి తులసి దాస్ భారత జాతీయ కాంగ్రెస్
1978[6] గౌతు లచ్చన్న జనతా పార్టీ
1983[7] మజ్జి నారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
1985[8] గౌతు శ్యాం సుందర్ శివాజీ తెలుగుదేశం పార్టీ
1989[9]
1994[10]
1999[11]
2004[12]

ఎన్నికల ఫలితాలు

మార్చు

అసెంబ్లీ ఎన్నికలు 1952

మార్చు
1952 మద్రాసు శాసనసభ ఎన్నికలు : సోంపేట
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కెఎల్‌పీ గౌతు లచ్చన్న 13,341 33.89%
ఐఎన్‌సీ పొత్తూరు స్వామి బాబు 8,424 21.40% 21.40%
స్వతంత్ర జగన్నాథరాజమణి రాజి దేవో 8,071 20.51%
సిపిఐ మార్పు పద్మనాభం 6,221 15.80%
స్వతంత్ర సనపతి కృష్ణమూర్తి 3,304 8.39%
మెజారిటీ 4,917 12.49%
పోలింగ్ శాతం 39,361 58.17%
నమోదైన ఓటర్లు 67,670

మూలాలు

మార్చు
  1. "MADRAS LEGISLATIVE ASSEMBLY 1952-1957 A REVIEW" (PDF). Legislative Assembly Department Madras-2. Retrieved 28 December 2018.
  2. "1955 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1962 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1967 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  10. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  11. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  12. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.