స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ

స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్.ఈ 2023లో తెలుగులో విడుదలకానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీలా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విక్రాంత్ దర్శకత్వం వహించాడు.[1] విక్రాంత్‌, మెహరీన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, సుహాసిని మణిరత్నం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 2న, థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 14న విడుదల చేసి[2], సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ
దర్శకత్వంవిక్రాంత్
కథవిక్రాంత్
నిర్మాత
  • లీలా రెడ్డి
తారాగణంవిక్రాంత్‌
మెహరీన్
రుక్సార్ ధిల్లన్
సుహాసిని
ఛాయాగ్రహణంఏ.ఆర్. అశోక్ కుమార్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంహేశం అబ్దుల్ వహాబ్
నిర్మాణ
సంస్థ
డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
17 నవంబరు 2023 (2023-11-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: లీలా రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రాంత్
  • సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
  • సినిమాటోగ్రఫీ: ఏ.ఆర్. అశోక్ కుమార్
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్. రామ్ ప్రసాద్
  • మాటలు: ఉమార్జి అనురాధ, విక్రాంత్ రెడ్డి, మహేష్, తొట్టెంపూడి స్వామి
  • ఫైట్స్: జాగువార్ కృష్ణన్
  • పాటలు: అనంత్ శ్రీరామ్

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (15 October 2023). "స్పార్క్‌ లాంటి చిత్రం". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
  2. "వరుస హత్యలు చేస్తుంది హీరోనా విలనా?.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న స్పార్క్‌ మూవీ ట్రైలర్‌..!". 15 October 2023. Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.