హీరో (2022 సినిమా)

హీరో 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య Archived 2022-02-06 at the Wayback Machine దర్శకత్వం వహించాడు. అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్‌, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 15 జనవరి 2022న విడుదల కాగా[1][2]డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరి 11న విడుదల కానుంది.[3]

హీరో
Hero (2022 film) poster.jpg
దర్శకత్వంశ్రీరామ్ ఆదిత్య
రచనశ్రీరామ్ ఆదిత్య
నిర్మాతగల్లా పద్మావతి
నటవర్గం
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతం
 • గిబ్రాన్
నిర్మాణ
సంస్థ
అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీలు
2022 జనవరి 15 (2022-01-15)(థియేటర్)
2022 ఫిబ్రవరి 11 (2022-02-11) (ఓటీటీ)
దేశంభారత దేశం
భాషతెలుగు

కథసవరించు

అర్జున్ (అశోక్ గల్లా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. చిన్నప్పట్నుంచి సినిమా హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అర్జున్‌ తండ్రి వెటర్నరీ డాక్టర్‌ (నరేష్‌). సుబ్బు (నిధి అగర్వాల్) మరియు అతని ఆమె తండ్రి జగపతిబాబు అర్జున్ వాళ్ళ పక్కింట్లో ఉంటారు. అర్జున్‌ తండ్రి దగ్గర సుబ్బు పనిచేస్తుంటుంది. అర్జున్ కి ఓరోజు కొరియర్ ద్వారా ఒక గన్ అందుకుంటాడు. అర్జున్ కి గన్ పంపించింది ఎవరు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
 • నిర్మాత: గల్లా పద్మావతి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య [5]
 • సంగీతం: జిబ్రాన్‌
 • సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
 • ఆర్ట్ డైరెక్టర్: ఏ రామాంజనేయులు
 • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
 • మాటలు: ఏఆర్ ఠాగూర్ & కళ్యాణ్ శంకర్
 • సహా నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి
 • ఫైట్ మాస్టర్: వెంకట్
 • కోరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ , జానీ మాస్టర్, విజయ్ పోలాకి

మూలాలుసవరించు

 1. వార్త (1 January 2022). "సినిమా -సంక్రాంతి పండక్కి అశోక్ గల్లా 'హీరో'". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022. సినిమా -సంక్రాంతి పండక్కి అశోక్ గల్లా 'హీరో'
 2. TV9 Telugu (1 January 2022). "సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా హీరో రిలీజ్ అప్పుడే." Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
 3. Eenadu (2 February 2022). "'హీరో' ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
 4. Eenadu (15 January 2022). "రివ్యూ: హీరో". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
 5. Andhrajyothy (11 January 2022). "ఆ పది నిమిషాలు అస్సలు మిస్‌ అవ్వొద్దు". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.

బయటి లింకులుసవరించు