అంతా మన మంచికే (1972 సినిమా )
అంతా మనమంచికే 1972, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా.
అంతా మనమంచికే (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | భానుమతీ రామకృష్ణ |
తారాగణం | కృష్ణ , పి.భానుమతి, నాగభూషణం, కృష్ణంరాజు, నాగయ్య, సూర్యకాంతం |
సంగీతం | భానుమతీ రామకృష్ణ, సత్యం |
నేపథ్య గానం | భానుమతీ రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత |
గీతరచన | ఆరుద్ర, దాశరథి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, దేవులపల్లి |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- భానుమతి
- కృష్ణ
- నాగయ్య
- నాగభూషణం
- కృష్ణంరాజు
- సూర్యకాంతం
- చంద్రమౌళి (నటుడు)
- పద్మనాభం
- ధూళిపాళ
- మిక్కిలినేని
- బాలకృష్ణ
- సాక్షి రంగారావు
- వెంకటేశ్వర రావు
- మోహన్ దాస్
- దుత్తలూరి రామారావు
- సూర్యచంద్రరావు
- టి.పద్మిని
- ఛాయాదేవి
- ఋష్యేంద్రమణి
- సుమ
- మోహన
- ఇందిరాచార్య
- మాలతి
- ప్రభావతి
- సత్యవతి
- పొట్టి ప్రసాద్
- జగ్గారావు
- ముక్కామల
- సంధ్యారాణి
- రమాప్రభ
- జి.వి.జి
సాంకేతిక వర్గం
మార్చు- కథ: భానుమతీ రామకృష్ణ
- చిత్రానువాదం: భానుమతీ రామకృష్ణ
- దర్శకత్వం: భానుమతీ రామకృష్ణ
- మాటలు: డి.నరసరాజు
- పాటలు: ఆరుద్ర, దాశరథి, కృష్ణశాస్త్రి
పాటలు
మార్చు- చల్లగా హయిగా లాలించు లాలి నేనేరా - పి. భానుమతి - రచన: ఆరుద్ర
- నీవేరా నా మదిలో దేవా తిరుమల వాసా ఓ శ్రీనివాసా - పి. భానుమతి - రచన: దాశరథి
- నేనే రాధనోయి గోపాలా అందమైన ఈ బృందావనిలో - పి. భానుమతి - రచన: దాశరథి
- నవ్వవే నా చెలీ చల్లగాలి పిలిచేను మల్లెపూలు ఎస్.పి. బాలు, బి.వసంత - రచన: దాశరథి
- పరాన్ముఖమేలనమ్మా పరాధీన పతిత - పి.భానుమతి - రచన: జి. ఎన్. బాలసుబ్రమణ్యం
- మాటచాలదా మనసు చాలదా మాటలోని - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే - పి. భానుమతి - సాంప్రదాయకం
- సరిగమప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ - పి. భానుమతి బృందం - రచన: ఆరుద్ర
ములాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)