అప్పారావు డ్రైవింగ్ స్కూల్

అప్పారావు డ్రైవింగ్ స్కూల్ 2004, నవంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతి జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1][2]

అప్పారావు డ్రైవింగ్ స్కూల్
దర్శకత్వంఅంజి శ్రీను
రచనగంగోత్రి విశ్వనాథ్
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేఅంజి శ్రీను
నిర్మాతదేవిరెడ్డి శ్రీకర్ రెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతి జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు
ఛాయాగ్రహణంవిజయ్ సి కుమార్
కూర్పుకె.వి. కృష్ణరెడ్డి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
జగదీష్ సినీ మేకర్స్
విడుదల తేదీ
2004 నవంబరు 24 (2004-11-24)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: అంజి శ్రీను
  • నిర్మాత: దేవిరెడ్డి శ్రీకర్ రెడ్డి
  • రచన: గంగోత్రి విశ్వనాథ్ (కథ/మాటలు)
  • చిత్రానువాదం: అంజి శ్రీను
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • ఛాయాగ్రహణం: విజయ్ సి కుమార్
  • కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
  • నిర్మాణ సంస్థ: జగదీష్ సినీ మేకర్స్

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "అప్పారావు డ్రైవింగ్ స్కూల్". telugu.filmibeat.com. Retrieved 3 April 2018.[permanent dead link]
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Apparao Driving School". www.idlebrain.com. Archived from the original on 13 March 2018. Retrieved 7 April 2018.

ఇతర లంకెలు సవరించు