అప్పుల అప్పారావు

అప్పుల అప్పారావు 1992లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, శోభన నాయికానాయకులుగా నటించిన హాస్యభరిత తెలుగు చలనచిత్రం.[3]

అప్పుల అప్పారావు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం సురేష్
కథ ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
శోభన,
బ్రహ్మానందం,
రమాప్రభ,
జె.వి. సోమయాజులు,
సింధుజ,
ఐరన్ లెగ్ శాస్త్రి,
తనికెళ్ళ భరణి,
సుత్తివేలు,
బాబు మోహన్,
అన్నపూర్ణ,
మల్లికార్జునరావు,
శ్రీలత,
చిడతల అప్పారావు,
జయలలిత
సంగీతం రాజన్-నాగేంద్ర[1]
నేపథ్య గానం చిత్ర, జానకి,
బాలు, శైలజ, రాధిక
నృత్యాలు ఆంథొనీ, దిలీప్, చిన్నిప్రకాష్
సంభాషణలు ఎల్.బి. శ్రీరామ్
ఛాయాగ్రహణం ఇ.వి.వి. గిరి
కూర్పు కె. రవీంద్రబాబు
నిర్మాణ సంస్థ కామధేను క్రియేషన్స్[2]
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విశేషాలు

మార్చు
  • ఈ సినిమాలో కొన్ని పాత్రల పేర్లకు దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ అంటూ ఒక్కో పేరులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పేర్లను కలిపి వాడుకున్నారు.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • అప్పుచేయని , రచన : వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓసి నా సుబ్బలక్ష్మి, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
  • మూడో దెబ్బ కొట్టేకా, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • తొలి. రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • రా రా ఓ గ్యాంగ్ లీడర్, రచన,:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ జానకి
  • రంభహొ హొ హొ హొ, రచన: సాహితీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, రమణ, ఎస్ పి శైలజ , శుభ, రాధిక .

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Appula Apparao". indiancine.ma. Retrieved 29 July 2021.
  2. "Appula Appa Rao (Overview)". IMDb.
  3. "Appula Appa Rao (Review)". The Cine Bay. Archived from the original on 2021-08-19. Retrieved 2021-09-30.