అభిమన్యుడు (సినిమా)
అభిమన్యుడు 1984లో విడుదలైన తెలుగు సినిమా: యువచిత్ర కంబైన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు.
అభిమన్యుడు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, రాధిక |
నిర్మాణ సంస్థ | యువచిత్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- బ్యానర్: యువచిత్ర కంబైన్స్
- చిత్రానువాదం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- కథ: కొమ్మనాపల్లి గణపతిరావు
- సంభాషణలు: దాసరి నారాయణరావు
- పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: కె.శ్రీహరి
- కళ: భాస్కర రాజు
- పోరాటాలు: రాజు
- నృత్యాలు: తార
- నిర్మాతలు: కె.మురళి, నాయుడు
పాటల జాబితా
మార్చు1.ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద,రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఆకేసీ పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల
3.ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.తడిసిన కోరిక తాళం పడుతుంటే , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.శృంగార సీమంతిని నా జీవన మందాకిని , రచన: ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నా,రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.