అలినకిపాలెం
అలినకిపాలెం, కృష్ణాజిల్లా, పమిడిముక్కల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
అలినకిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°14′34″N 80°51′35″E / 16.2429109°N 80.859595°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పమిడిముక్కల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521250 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 9 మీ.ఎత్తు.
జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నంకు 35 కి.మీ హైదరాబాదుకు 328 కి.మీ
సమీప గ్రామాలు
మార్చుగుడివాడ, తెనాలి, మచిలీపట్నం, పెడన
సమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చువుయ్యూరు, కూచిపూడి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ఉర్దూ ప్రాధమికోన్నత పాఠశాల:-ఈ పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు పనిచేయుచున్నారు. 100 మందికి పైగా విద్యార్ధులు ఉన్నారు. ఈ పాఠశాలలోని విద్యార్ధులకు మద్యాహ్న భోజన పథకం అమలుచేయుచున్నారు. [1]
జిల్లా పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు.
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగష్టు-28; 2వపేజీ.