టెన్త్ క్లాస్ డైరీస్

టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ బ్యానర్లపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించాడు.[1] అవికా గోర్, శ్రీరామ్, అర్చన, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ 20 అక్టోబర్ 2021న విడుదల చేయగా[2],టీజర్‌ను నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు 26 జనవరి 2022న విడుదల చేశారు.’టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా 4 మార్చి 2022న విడుదలకు సిద్ధమైంది.[3] కాగా ఈ చిత్రం 2022 జులై 1న విడుదలైంది

టెన్త్ క్లాస్ డైరీస్
దర్శకత్వంగరుడవేగ అంజి
కథరామారావు
నిర్మాతఅచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం
తారాగణం
ఛాయాగ్రహణంగరుడవేగ అంజి
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్
విడుదల తేదీ
2022 జులై 1
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్
  • నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గరుడవేగ అంజి
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
  • ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

పాటల జాబితా మార్చు

1: సిలక సిలక రచన: కాసర్ల శ్యామ్,గానం. రేవంత్

2: ఎగిరే ఎగిరే , రచన: సురేష్ గంగుల , గానం.చిన్మయి శ్రీపాద

3: ప్రియా ప్రియా, రచన: కాసర్ల శ్యామ్ , గానం.యశస్వి కొండేపూడి

4: కుర్రవాడా కూర్రవాడా , రచన: కాసర్ల శ్యామ్ గానం.నూతన మోహన్

5: ఎన్నెన్నో అందాల బంగారు చిలుక , రచన: చైతన్య ప్రసాద్, గానం.మంగ్లి .

మూలాలు మార్చు

  1. Eenadu (21 October 2021). "ఆ రోజుల్ని గుర్తు చేసేలా..." Archived from the original on 23 January 2022. Retrieved 23 January 2022.
  2. TV9 Telugu (20 October 2021). "దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా 'టెన్త్ క్లాస్ డైరీస్' ఫస్ట్ లుక్ పోస్టర్." Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NTV (26 January 2022). "మార్చి 4న జనం ముందుకు'టెన్త్ క్లాస్ డైరీస్'!". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  4. Eenadu (26 January 2022). "చాందినీకి సారీ చెప్పే అవకాశం కావాలి: శ్రీరామ్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.

బయటి లింకులు మార్చు