ఆయుధం (2003 సినిమా)
ఆయుధం ఎన్.శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం. ఇది 2003లో విడుదలయ్యింది. ఈ సినిమా ద్వారా గుర్లిన్ చోప్రా అనే నటిని కొత్తగా పరిచయం చేశారు.
ఆయుధం | |
---|---|
దర్శకత్వం | ఎన్. శంకర్ |
స్క్రీన్ ప్లే | ఎన్. శంకర్ |
కథ | ఎన్. శంకర్ |
నిర్మాత | వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు |
తారాగణం | రాజశేఖర్ గుర్లిన్ చోప్రా సంగీత బ్రహ్మానందం ఎ.వి.ఎస్ |
ఛాయాగ్రహణం | జశ్వంత్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | పూర్ణోదయ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుపాటల జాబితా
మార్చుఇదేమిటమ్మ, రచన: చిన్ని చరణ్, గానం. కుమార్ సాను, రష్మి
రంగారెడ్డి జిల్లా, రచన: పద్మా శ్రీనివాస్, గానం.ఉదిత్ నారాయణ్ , కల్పన రాఘవేంద్ర
అబ్బా ఏం , రచన: శ్రీవారే , గానం.శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్
ఓయ్ రాజు, రచన: భీమ్స్ సిసిరోల్, గానం. ఉదిత్ నారాయణ్ , ఉష
మేఘాలే ఈవేళ , రచన: వరంగల్ శ్రీనివాస్ , గానం.శంకర్ మహదేవన్ , స్వర్ణలత
బంగారు బొమ్మ రావే , రచన: సుద్దాలఅశోక్ తేజ, గానం.వందేమాతరం శ్రీనివాస్ , ఉష .
సాంకేతిక వర్గం
మార్చు- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎన్.శంకర్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, పద్మా శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, చిన్ని చరణ్, భీమ్స్
- గాయనీ గాయకులు: శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, కుమార్ సాను, వందేమాతరం శ్రీనివాస్,స్వర్ణలత, కల్పన, అనూరాధా శ్రీరామ్, ఉష, నిష్మా
- మాటలు: మరుధూరి రాజా
- నృత్యాలు: కూల్ జయంత్, బాబి
- కళ: బి.వెంకటేశ్వరరావు
- పోరాటాలు: విజయ్
- ఛాయాగ్రహణం: జస్వంత్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాతలు: వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు