ఆరడుగుల బుల్లెట్
ఆరడుగుల బుల్లెట్ 2017లో రూపొందిన తెలుగు సినిమా. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేశ్ నిర్మించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2017 మేలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు కానీ, విడుదలకు మిగిలిన ఫైనాన్షియర్లు అడ్డుపడ్డారు.ఈ సినిమాలో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్ గా నటించారు. కరోనా నేపథ్యంలో 2020లో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేసిన విడుదలకు నోచుకోలేదు.[1][2] చివరకి 2021 అక్టోబరు 8న సినిమా విడుదలయింది.
ఆరడుగుల బుల్లెట్ | |
---|---|
దర్శకత్వం | బి. గోపాల్ |
స్క్రీన్ ప్లే | వక్కంతం వంశీ అబ్బూరి రవి (డైలాగ్స్) |
కథ | వక్కంతం వంశీ |
నిర్మాత | తాండ్ర మహేష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎం. బలమురుగం |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ |
విడుదల తేదీ | 2021 అక్టోబరు 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- గోపీచంద్ -శివ
- నయనతార - నందిని
- ప్రకాష్ రాజ్ - నిత్యానంద, శివ తండ్రి
- అభిమన్యు సింగ్ - శంకర్
- కోట శ్రీనివాస రావు - శంకర్ తండ్రి
- బ్రహ్మానందం - దీపక్ రాజ్
- జయ ప్రకాష్ రెడ్డి - జెపి
- చలపతి రావు - మోహన్ రావు
- మధునందన్ - కిషోర్
- సలీమ్ బేగ్
- ఫిరోజ్ అబ్బాసీ
- ఉత్తేజ్ - ప్రభు
- రమాప్రభ - జయదేవ్ నానమ్మ
- సురేఖ వాణి
- జీవా
- సన
- సంధ్య జనక్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్
- నిర్మాత: తాండ్ర మహేష్
- దర్శకత్వం: బి. గోపాల్[3]
- కథ, స్క్రీన్ ప్లే: వక్కంతం వంశీ
- డైలాగ్స్: అబ్బూరి రవి
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: ఎం. బలమురుగం
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
మూలాలు
మార్చు- ↑ News18 Telugu (19 June 2020). "గోపీచంద్ సినిమాకు మూడేళ్ల తర్వాత మోక్షం." News18 Telugu. Archived from the original on 19 January 2021. Retrieved 20 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (20 June 2020). "ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం?". Sakshi. Archived from the original on 4 December 2020. Retrieved 20 June 2021.
- ↑ Andrajyothy (7 October 2021). "'ఆరడుగుల బుల్లెట్' అందరికి నచ్చే చేశాం: డైరెక్టర్ బి. గోపాల్". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.