అకాడమీ పురస్కారాలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.[1]
అకాడమీ పురస్కారాలు | |
---|---|
Current: 92వ అకాడమీ పురస్కారాలు | |
వివరణ | సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచినందుకు |
దేశం | అమెరికా |
అందజేసినవారు | అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ |
మొదటి బహుమతి | మే 16, 1929 |
వెబ్‌సైట్ | https://www.oscars.org/oscars |
మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.
ఆస్కార్ పేరుకి మూలం
మార్చు1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను పేరును ఆస్కార్ అని స్వీకరించారు. ఈ సంస్థలో పనిచేసే మార్గరెట్ హెరిక్ అనే ఒక మహిళ విజేతలకు అందించే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు, దీని ఆకృతి తన అంకుల్ ఆస్కార్‌లా ఉందన్నారు. అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది అన్న ఊహాగానం ఉన్నది[2]
ఆస్కార్ ప్రతిమ
మార్చుశిల్పి జార్జి స్టాన్లీ, పదమూడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువు తో తయారు చేశారు దీనికి కు ఐదు 'స్పోక్స్' ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు.
పురస్కాలు
మార్చు- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటి
- ఉత్తమ నటుడు
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ సంగీతం
- మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
- ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్
- ఉత్తమ సినిమాటోగ్రఫీ
- ఉత్తమ సౌండ్ ఎడిటింగ్
- ఉత్తమ సౌండ్ మిక్సింగ్
- ఉత్తమ సహాయనటి
- ఉత్తమ సహాయ నటుడు
- ఉత్తమ యానిమేషన్ చిత్రం
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
- ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్)
ఇవి కూడా చూడండి
మార్చు- 87వ అకాడమీ పురస్కారాలు (2013 సినిమాలు)
- 90వ అకాడమీ పురస్కారాలు (2017 సినిమాలు)
- 91వ అకాడమీ పురస్కారాలు (2018 సినిమాలు)
- 92వ అకాడమీ పురస్కారాలు (2019 సినిమాలు)
- 93వ అకాడమీ పురస్కారాలు (2020 సినిమాలు)
- 94వ అకాడమీ పురస్కారాలు (2021 సినిమాలు)[3]
- 95వ అకాడమీ పురస్కారాలు (2022 సినిమాలు)
- 96వ అకాడమీ అవార్డ్స్ (2023 సినిమాలు)
బయటి లింకులు
మార్చు- Oscars.org (official Academy site)
- Oscar.com (official ceremony promotional site)
- Oscars Photos Archived 2008-12-20 at the Wayback Machine (Moviefone)
- Complete Downloadable List of Academy Award Nominees
- Filmsite.org (comprehensive Academy Awards history)
- Link to DVD list of all Best Picture Winners Archived 2008-06-20 at the Wayback Machine
- A TIME Archives Collection of the Academy's influence on American Culture Archived 2013-08-23 at the Wayback Machine
- RSOwens.com (The manufacturer of the trophy)
మూలాలు
మార్చు- ↑ "About the Academy Awards". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 2008-12-19. Retrieved 2007-04-13.
- ↑ "అకాడమీ అవార్డుకు 'ఆస్కార్' పేరు ఎలా వచ్చింది?". BBC News తెలుగు. 2020-02-10. Retrieved 2020-02-10.
- ↑ "Here is the full list of Oscars winners for 2022". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-28. Retrieved 2022-03-28.
{{cite web}}
: CS1 maint: url-status (link)