ఇంగ్లాండు
యూరోపే లోని ఒక భాగము
(ఇంగ్లండు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇంగ్లాండు (England) లేదా ఆంగ్లదేశము ఐరోపా ఖండంలో వాయువ్యాన ఉన్నది. యునైటెడ్ కింగ్‌డమ్లో భాగమైన ఈ దేశం, మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దది, అత్యంత జనసాంద్రతతో కూడినదీను. ఇంగ్లాండు రాజధాని లండన్. ఇంగ్లాండు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం ఇంగ్లీషు భాషకు పుట్టినిల్లు. ప్రధానంగా క్రైస్తవదేశం. ఇంగ్లీషు న్యాయచట్టాలు ప్రపంచంలో ఎన్నో దేశాల న్యాయవ్యవస్థలకు ఆదర్శం. పారిశ్రామికవిప్లవానికి ఈ దేశం మూలకేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండు ప్రపంచంలోనే మొదటి ప్రజస్వామికదేశం. ఇంగ్లాండులో జరిగిన ఎన్నో ప్రజస్వామిక, న్యాయ, చారిత్రిక మార్పులు ప్రపంచదేశాలను ప్రభావితం చేసాయి.
ఇంగ్లాండు | ||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం [Dieu et mon droit] Error: {{Lang}}: text has italic markup (help) (French) "God and my right" |
||||||
జాతీయగీతం No official anthem specific to England – the anthem of the United Kingdom is "God Save the Queen". See also National anthem of England. |
||||||
![]() Location of ఇంగ్లాండు (red) in the United Kingdom (light yellow) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | లండన్ 51°30′N 0°7′W / 51.500°N 0.117°W | |||||
అధికార భాషలు | ఇంగ్లీషు భాష1 | |||||
జాతులు ( 2005 – Some groups inc. White Other and Other (inc. East Asians) are thought to be much higher) |
84.70% తెల్ల బ్రిటిష్‌లు 5.30% దక్షిణ ఆసియన్లు 3.20% White Other 2.69% Black 1.57% Mixed Race 1.20% White Irish 0.70% Chinese 0.60% Other |
|||||
ప్రజానామము | ఇంగ్లీషు | |||||
ప్రభుత్వం | రాజ్యాంగయుతమైన రాచరికం | |||||
- | రాజు/రాణి | Charles III | ||||
- | ప్రధానమంత్రి(యునైటెడ్ కింగ్‌డమ్‌కు) | Rishi Sunak | ||||
ఏకీకృతం | ||||||
- | Athelstan చేత | 927 | ||||
జనాభా | ||||||
- | 2006 అంచనా | 50,762,900² | ||||
- | 2001 జన గణన | 49,138,831 | ||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $1.9 trillion (6th) | ||||
- | తలసరి | US$38,000 (6th) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $2.2 trillion (5th) | ||||
- | తలసరి | $44,000 (10th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | ![]() |
|||||
కరెన్సీ | Pound sterling (GBP ) |
|||||
కాలాంశం | GMT (UTC0) | |||||
- | వేసవి (DST) | BST (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .uk³ | |||||
కాలింగ్ కోడ్ | +44 | |||||
Patron saint | సెయింట్ జార్జి | |||||
1 | English is established by de facto usage. Cornish is officially recognised as a Regional or Minority language under the European Charter for Regional or Minority Languages. The Cornish-language name for England is Pow Sows. | |||||
2 | From the Office for National Statistics – National population projections (PDF) | |||||
3 | Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused. |