ఇ. టి. ముహమ్మద్ బషీర్

ఇ. టి. ముహమ్మద్ బషీర్ (జననం 1 జూలై 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పొన్నాని నుండి మూడుసార్లు, మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[1][2] మూడుసార్లు ఎమ్మెల్యేగా కె. కరుణాకరన్, ఎకె ఆంటోనీ & ఊమెన్ చాందీ మంత్రివర్గాలలో రాష్ట్ర విద్యా మంత్రిగా పని చేశాడు.

ఇ. టి. ముహమ్మద్ బషీర్
ఇ. టి. ముహమ్మద్ బషీర్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
04 జూన్ 2024
ముందు ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ
నియోజకవర్గం మలప్పురం
పదవీ కాలం
31 మే 2009 – 04 జూన్ 2024
ముందు ఇ. అహ్మద్
తరువాత ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ
నియోజకవర్గం పొన్నాని

లోక్‌సభలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1 ఫిబ్రవరి 2017
ముందు ఇ. అహ్మద్

విద్యాశాఖ మంత్రి
పదవీ కాలం
2004 – 2006
ముందు నలకత్ సూపి
తరువాత ఎం. ఎ. బేబీ
పదవీ కాలం
1991 – 1996
ముందు కె. చంద్రశేఖరన్
తరువాత పి. జె. జోసెఫ్

పదవీ కాలం
1991 – 2006
నియోజకవర్గం తిరూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-07-01) 1946 జూలై 1 (వయసు 78)
మలప్పురం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఐయూఎంఎల్
జీవిత భాగస్వామి రుఖియా బషీర్
సంతానం 3 కుమారులు, 1 కుమార్తె
మూలం [1]

శాసనసభ సభ్యుడు

మార్చు
నియోజకవర్గం ఎన్నికల పదవీకాలం అసెంబ్లీ స్థానం ముఖ్యమంత్రి
పెరింగళం 1985 (ఉప ఎన్నిక) 1985 - 1987 7వ కేరళ శాసనసభ ప్రభుత్వం కె. కరుణాకరన్ (1982–87)
తిరుర్ 1991 1991 - 1996 9వ కేరళ శాసనసభ ప్రభుత్వం కె. కరుణాకరన్ (1991–95)
ప్రభుత్వం ఎ.కె.ఆంటోనీ (1995–96)
తిరుర్ 1996 1996 - 2001 10వ కేరళ శాసనసభ ప్రతిపక్షం ఈ.కె. నాయనార్ (1996–01)
తిరుర్ 2001 2001 - 2006 11వ కేరళ శాసనసభ ప్రభుత్వం ఎ.కె.ఆంటోనీ (2001-04)
ప్రభుత్వం ఊమెన్ చాందీ (2004–06)

మంత్రిగా

మార్చు
ఎన్నికల రూలింగ్ ఫ్రంట్ పదం ముఖ్యమంత్రి పోర్ట్‌ఫోలియో కాలం
1991

(9వ కేరళ శాసనసభ)

యు.డి.ఎఫ్

(1991–96)

1991 - 1995 కె. కరుణాకరన్ విద్యా శాఖ 1991–95
1995 - 1996 ఎ.కె.ఆంటోనీ విద్యా శాఖ 1995–96
2001

(11 కేరళ శాసనసభ)

యు.డి.ఎఫ్

(2001–06)

2004 - 2006 ఊమెన్ చాందీ విద్యా శాఖ 2004–06

లో‍క్‍సభ సభ్యుడు

మార్చు
కూటమి నియోజకవర్గం ఎన్నికల సభ పదవీకాలం స్థానం
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) పొన్నాని 2009 15వ లో‍క్‍సభ 2009–14 ప్రభుత్వం
పొన్నాని 2014 16వ లో‍క్‍సభ 2014–19 ప్రతిపక్షం
పొన్నాని 2019 17వ లో‍క్‍సభ 2019–2024 ప్రతిపక్షం
ఇండియా కూటమి మలప్పురం 2024[3] 18వ లో‍క్‍సభ 2024–ప్రస్తుతం ప్రతిపక్షం

మూలాలు

మార్చు
  1. The Hindu (5 April 2019). "In Ponnani, an Independent takes on a veteran" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  2. "Record breaking win for Basheer" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Malappuram". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.