పొన్నాని లోక్సభ నియోజకవర్గం
పొన్నాని లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
Reservation | జనరల్ |
---|---|
Elected Year | {{{ElectedByYear}}} |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
43 | తిరురంగడి | జనరల్ | మలప్పురం |
44 | తానూర్ | జనరల్ | మలప్పురం |
45 | తిరూర్ | జనరల్ | మలప్పురం |
46 | కొట్టక్కల్ | జనరల్ | మలప్పురం |
47 | తవనూరు | జనరల్ | మలప్పురం |
48 | పొన్నాని | జనరల్ | మలప్పురం |
49 | త్రిథాల | జనరల్ | పాలక్కాడ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
మద్రాసు రాష్ట్రం | |||||
1952 | 1వ | వెల్ల ఈచరన్ ఇయ్యని | కాంగ్రెస్ | 1952 – 1957 | |
కె. కేలప్పన్ | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | ||||
కేరళ ఏర్పడిన తర్వాత | |||||
1962 | 3వ | ఈ.కె ఇంబిచ్చి బావ | సి.పి.ఐ | 1962 – 1967 | |
1967 | 4వ | సీకే చక్రపాణి | సీపీఐ(ఎం) | 1967 – 1971 | |
1971 | 5వ | ఎం.కె కృష్ణన్ | 1971 – 1977 | ||
ప్రధాన సరిహద్దు మార్పులు | |||||
1977 | 6వ | జి.ఎం బనాత్వాలా | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ | 1977 – 1980 | |
1980 | 7వ | 1980 – 1984 | |||
1984 | 8వ | 1984 – 1989 | |||
1989 | 9వ | 1989 – 1991 | |||
1991 | 10వ | ఇబ్రహీం సులైమాన్ సైత్ | 1991 - 1996 | ||
1996 | 11వ | జి.ఎం బనాత్వాలా | 1996 - 1998 | ||
1998 | 12వ | 1998 - 1999 | |||
1999 | 13వ | 1999 - 2004 | |||
2004 | 14వ | ఇ. అహమ్మద్ | 2004 - 2009 | ||
2009 | 15వ | ఇ. టి. ముహమ్మద్ బషీర్ | 2009 - 2014 | ||
2014 | 16వ | 2014 - 2019 | |||
2019 [1] | 17వ | 2019 - 2024 | |||
2024[2] | 18వ | ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ | 2024 - |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ponnani". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.