15వ లోక్‌సభ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యులు :

సబ్బం హరి
పొన్నం ప్రభాకర్
నామా నాగేశ్వరరావు
బలరామనాయక్
విజయశాంతి
మంద జగన్నాథం
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 Adilabad (ST) రమేష్ రాథోడ్ తె.దే.పా
2 Amalapuram (SC) జి. వి. హర్షకుమార్ భారత జాతీయ కాంగ్రెస్
3 Anakapalli సబ్బం హరి భారత జాతీయ కాంగ్రెస్
4 Anantapur అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
5 Araku (ST) కిషోర్ చంద్ర దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
6 Bapatla (SC) పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
7 Bhongir కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
8 Chelvella సూదిని జైపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
9 Chittoor (SC) నారమల్లి శివప్రసాద్ తె.దే.పా
10 Eluru కావూరి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
11 Guntur రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
12 Hindupur నిమ్మల క్రిష్టప్ప తె.దే.పా
13 Hyderabad అసదుద్దీన్ ఒవైసీ AIMIM
14 Kadapa వై. యస్. జగన్ మోహన్ రెడ్డి YSR Congress Party
15 కాకినాడ మంగపతి పల్లంరాజు భారత జాతీయ కాంగ్రెస్
16 Karimnagar పొన్నం ప్రభాకర్ భారత జాతీయ కాంగ్రెస్
17 Khammam నామా నాగేశ్వరరావు తె.దే.పా
18 Kurnool కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 Machilipatnam కొనకల్ల నారాయణ రావు తె.దే.పా
20 Mahabubabad (ST) పోరిక బలరాం నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
21 Mahabubnagar కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు TRS
22 Malkajgiri సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
23 Medak విజయశాంతి TRS
24 Nagarkurnool (SC) మంద జగన్నాథ్ భారత జాతీయ కాంగ్రెస్
25 Nalgonda గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
26 Nandyal ఎస్. పి. వై. రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
27 Narasaraopet మాడుగుల వేణుగోపాలరెడ్డి తె.దే.పా
28 Narsapuram కనుమూరి బాపిరాజు భారత జాతీయ కాంగ్రెస్
29 Nellore మేకపాటి రాజమోహన్ రెడ్డి YSR Congress Party
30 Nizamabad మధు యాష్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్
31 Ongole మాగుంట శ్రీనివాసులు రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
32 Peddapalle (SC) గడ్డం వివేకానంద భారత జాతీయ కాంగ్రెస్
33 Rajahmundry ఉండవల్లి అరుణ్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
34 Rajampet అన్నయ్యగారి సాయి ప్రతాప్ భారత జాతీయ కాంగ్రెస్
35 సికింద్రాబాద్ అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
36 Srikakulam కిల్లి కృపారాణి భారత జాతీయ కాంగ్రెస్
37 Tirupati (SC) చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెస్
38 Vijayawada లగడపాటి రాజగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్
39 Visakhapatnam దగ్గుబాటి పురంధరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్
40 Vizianagaram బొత్స ఝాన్సీ లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
41 Warangal (SC) సిరిసిల్ల రాజయ్య భారత జాతీయ కాంగ్రెస్
42 Zahirabad సురేష్ కుమార్ షెట్కర్ భారత జాతీయ కాంగ్రెస్

ఇతర రాష్ట్రాల నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యులు :

  1. కల్లకురిచి (తమిళనాడు) - ఆదిశంకర్ - డి.ఎం.కె.
  2. ధర్మపురి (తమిళనాడు) -ఆర్. తామరై చెల్వన్.- డి.ఎం.కె.
  3. ఆరణి (తమిళనాడు) - ఎం.కృష్ణస్వామి.-భారతీయ జాతీయ కాంగ్రెస్
  4. నాగపట్టిణం (తమిళనాడు) - ఎ.కె.ఎస్.విజయన్ - డి.ఎం.కె.
  5. ఈరోడ్ (తమిళనాడు) - ఎ. గణేష మూర్తి -డి.ఎం.కె.
  6. దిండిగల్ (తమిళనాడు) - ఎన్.ఎస్.వి.చిత్తన్- భారతీయ జాతీయ కాంగ్రెస్
  7. మైలాడుత్తురిణి (తమిళనాడు) -ఒ.ఎస్.మణియన్ - ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
  8. కోలార్ (కర్ణాటక) - కె.హెచ్.మునియప్ప - భారతీయ జాతీయ కాంగ్రెస్
  9. ఎం. తంబిదురై-ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
  10. చెన్నై (దక్షిణ) (తమిళనాడు) -సి.రాజేంద్రన్. - ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
  11. చెన్నై (ఉత్తర) (తమిళనాడు) -టి.కె.ఎస్.ఇళంగోవన్ - డి.ఎం.కె.
  12. కాంచీపురం (తమిళనాడు) -విశ్వనాథన్ పెరుమాళ్.
  13. కరకత్ (బీహార్) - మహాబలి సింగ్
  14. మహేంద్రగర్ లోక్‌సభ నియోజకవర్గం (హర్యానా) - రావు ఇంద్రజిత్ సింగ్
  15. లక్నో లోక్‌సభ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ - లాల్‌జీ టండన్
  16. కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం - జె. శాంత