ఈనాటి బంధం ఏనాటిదో

ఈనాటి బంధం ఏనాటిదో 1977, జూన్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృత ఫిల్మ్స్ పతాకంలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా, ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించాడు.[1]

ఈనాటి బంధం ఏనాటిదో
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాణం అలపర్తి సూర్యనారాయణరావు, మన్నవ వెంకట్రావు
కథ మన్నవ బాలయ్య
చిత్రానువాదం మన్నవ బాలయ్య
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
సంభాషణలు అప్పలాచార్య
ఛాయాగ్రహణం యస్.యస్. లాల్
కూర్పు ఎప్.పి.ఎస్. వీరప్ప
నిర్మాణ సంస్థ అమృత ఫిల్మ్స్
విడుదల తేదీ జూన్ 8, 1977
నిడివి 153 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

 • దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
 • నిర్మాతలు: అలపర్తి సూర్యనారాయణరావు, మన్నవ వెంకట్రావు
 • కథ, చిత్రానువాదం: ఎం. బాలయ్య
 • మాటలు: అప్పలాచార్య
 • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
 • ఛాయాగ్రహణం: యస్.యస్. లాల్
 • కూర్పు: ఎప్.పి.ఎస్. వీరప్ప
 • నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
 • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
 • నిర్మాణ సంస్థ: అమృత ఫిల్మ్స్
 • పంపిణిదారులు: శ్రీ ఫిలిమ్స్

పాటలు సవరించు

ఈ చిత్రానికి ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించాడు.[2]

 1. అరె అరె గోతిలో పడ్డాడే అబ్బబ్బ బోల్తా కొట్టాడే - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం; రచన: కొసరాజు
 2. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ - పి. సుశీల; రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 3. నేననుకున్నది కాదు ఇది నేననుకున్నది కాదు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; రచన: సి. నారాయణరెడ్డి
 4. ఎవరికి చెప్పేది.. ఏమని చెప్పేది - పి.సుశీల; రచన: ఎం. బాలయ్య
 5. నారసింహుడొచ్చెను (వీధి నాటకం) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం; రచన: కొసరాజు
 6. మారింది జాతకం మారింది మారాజ యోగం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు

మూలాలు సవరించు

 1. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.
 2. CineRadham, Songs. "Eenati Bandham Yenatido". www.cineradham.com. Retrieved 12 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు సవరించు