ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1991)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1991 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అతిరథుడు [1] | "ఒక గూటికి చేరిన చిలకలమే" | రాజ్-కోటి | సాహితి | బృందం |
ఆదిత్య 369 [2] | "జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో" | ఇళయరాజా | వేటూరి | జిక్కి, ఎస్.పి.శైలజ |
"సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా" | ఎస్.జానకి, సునందిని బృందం | |||
"సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది" | ఎస్.జానకి బృందం | |||
"చిలిపి యాత్రలో చల్ చల్ చల్ " | సిరివెన్నెల | చిత్ర | ||
"రాసలీల వేళా రాయబారమేల మాటే మౌనమై" | వెన్నెలకంటి | ఎస్.జానకి | ||
అమ్మ [3] | "మా జనని లోకపావని మా అవని ప్రేమ" | ఎం.ఎం.కీరవాణి | వేటూరి | ఎస్.జానకి |
"విచ్చలవిడి వయసులో నిప్పుల సెగ రగిలెనులే" | ఎస్.జానకి | |||
అమ్మ రాజీనామా [4] | "ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది ఎక్కడా జరగని" | చక్రవర్తి | ||
"చనుబాలు త్రాగితేనె...ఎవరు రాయగలరు అమ్మా అనుమాట" |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అతిరథుడు - 1991". ఘంటసాల గళామృతం. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆదిత్య 369 - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మ - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 18 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మ రాజీనామ - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 18 January 2022.