ఒకే మాట
ఒకే మాట 2000లో విడుదలైన తెలుగు సినిమా. అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కింద అంబికా కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర , రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
ఒకే మాట (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | ఉపేంద్ర, రమ్యకృష్ణ , మంత్ర |
నిర్మాణ సంస్థ | అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఉపేంద్ర
- రమ్య కృష్ణ
- రాశి
- నాగబాబు
- అంబికా కృష్ణ
- అంబికా ప్రసాద్
- సుత్తివేలు
- నర్రా వెంకటేశ్వరరావు
- జీవా
- అచ్యుత్
- బాబూ మోహన్
- చలపతి రావు
- రవి బాబు
- సూర్య
- సుధాకర్
- జే నారాయణ్
- సాక్షి రంగారావు
- పి.జె.శర్మ
- వడివక్కరసు
- రాగిణి
- జ్యోతి
సాంకేతిక వర్గం
మార్చు- కథ: పళనివెలన్
- చిత్రానువాదం: ముత్యాల సుబ్బయ్య
- సంభాషణలు: పోసాని కృష్ణ మురళి
- సాహిత్యం: సీతారామ శాస్త్రి, చంద్రబోస్, సామవేదం షణ్ముఖ శర్మ, ఘంటాడి కృష్ణ, రవి
- నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుఖ్వీందర్ సింగ్, సుజాత, అనురాధ శ్రీరామ్, దేవన్, ఎన్. శివలీల, దేవి శ్రీ ప్రసాద్, ఫిబ్రవరి, గోపిక పూర్ణిమ
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: కె. దత్తు
- కూర్పు: గౌతమ్ రాజు
- కళ: శ్రీనివాస రాజు
- పోరాటాలు: విజయ్
- నృత్యాలు: అమ్మ రాజశేఖర్, కళ్యాణ్
- కార్యనిర్వాహక నిర్మాత: అంబిక రామచంద్రరావు
- సమర్పకులు: అంబికా బ్రదర్స్
- నిర్మాత: అంబికా కృష్ణ
- దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
- బ్యానర్: అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 25 మే
మూలాలు
మార్చు- ↑ "Oke Maata (2000)". Indiancine.ma. Retrieved 2020-08-21.