కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం

కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూరు జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°52′12″N 75°22′12″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
8 తాలిపరంబ జనరల్ కన్నూర్
9 ఇరిక్కుర్ జనరల్ కన్నూర్
10 అజికోడ్ జనరల్ కన్నూర్
11 కన్నూర్ జనరల్ కన్నూర్
12 ధర్మదం జనరల్ కన్నూర్
15 మట్టనూర్ జనరల్ కన్నూర్
16 పేరవూర్ జనరల్ కన్నూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

మలబార్ జిల్లాలో కన్నూర్ గా మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1952 1వ ఎ. కె. గోపాలన్ సి.పి.ఐ 1952-1957

తలస్సేరి మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ ఎం.కె జినచంద్రన్ కాంగ్రెస్ 1957-1962
1962 3వ ఎస్.కె.పొట్టెక్కాట్ సి.పి.ఐ 1962-1967
1967 4వ పి. గోపాలన్ సీపీఐ (ఎం) 1967-1971
1971 5వ సీకే చంద్రప్పన్ సి.పి.ఐ 1971-1977
ప్రధాన సరిహద్దు మార్పులు

కన్నూర్ మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1977 6వ సీకే చంద్రప్పన్ సి.పి.ఐ 1977-1980
1980 7వ కె. కుంహంబు భారత జాతీయ కాంగ్రెస్ (యు) 1980-1984
1984 8వ ముళ్లపల్లి రామచంద్రన్ కాంగ్రెస్ 1984-1989
1989 9వ 1989-1991
1991 10వ 1991-1996
1996 11వ 1996-1998
1998 12వ 1998-1999
1999 13వ ఏపీ అబ్దుల్లాకుట్టి సీపీఐ(ఎం) 1999-2004
2004 14వ 2004-2009
2009 15వ కె. సుధాకరన్ కాంగ్రెస్ 2009-2014
2014 16వ పీ.కే. శ్రీమతి సీపీఐ(ఎం) 2014-2019
2019[1] 17వ కె. సుధాకరన్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు