కర్ణాటక నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
కర్ణాటక నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం) భారత పార్లమెంటు ఎగువ సభ. కర్ణాటక 12 స్థానాలను ఎన్నుకుంటుంది, వారు కర్ణాటక రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. పార్టీకి కేటాయించిన సీట్ల సంఖ్య నామినేషన్ సమయంలో పార్టీ కలిగి ఉన్న సీట్ల సంఖ్యను బట్టి నిర్ణయించబడుతుంది. పార్టీ ఓటు వేయడానికి సభ్యుడిని నామినేట్ చేస్తుంది. రాష్ట్ర శాసనసభ లోని ఎన్నికలు దామాషా ప్రాతినిధ్యంతో ఒకే బదిలీ చేయగల ఓటును ఉపయోగించి నిర్వహించబడతాయి.[1][2]
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
మార్చుKeys: BJP (6) INC (5) JD(S) (1)
వ.సంఖ్య | పేరు[3] | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|
1 | నారాయణ భాండగే | BJP | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | |
2 | నిర్మలా సీతారామన్ | 2022 జూలై 01 | 2028 జూన్ 30 | ||
3 | లెహర్ సింగ్ సిరోయా | 2022 జూలై 01 | 2028 జూన్ 30 | ||
4 | జగ్గేష్ | 2022 జూలై 01 | 2028 జూన్ 30 | ||
5 | కె. నారాయణ | 2020 నవంబరు 26 | 2026 జూన్ 25 | ||
6 | ఈరన్న కదాడి | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 | ||
7 | సయ్యద్ నసీర్ హుస్సేన్ | INC | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | |
8 | అజయ్ మాకెన్ | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | ||
9 | జి. సి. చంద్రశేఖర్ | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | ||
10 | జైరాం రమేష్ | 2022 జూలై 01 | 2028 జూన్ 30 | ||
11 | మల్లికార్జున్ ఖర్గే | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 | ||
12 | హెచ్. డి. దేవెగౌడ | JDS | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
మార్చుఇది కర్ణాటక నుండి మాజీ రాజ్యసభ సభ్యుల పదవీకాలక్రమవారీ జాబితా, సభ్యుని ఎన్నిక చివరి తేదీ నాటికి కాలక్రమానుసారంగా తయారు చేయబడింది.
పేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|
సయ్యద్ నసీర్ హుస్సేన్ | INC | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | 2 | [4] | |
అజయ్ మాకెన్ | INC | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | 1 | ||
జి. సి. చంద్రశేఖర్ | INC | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | 2 | ||
నారాయణ భాండగే | BJP | 2024 ఏప్రిల్ 03 | 2030 ఏప్రిల్ 03 | 1 | ||
నిర్మలా సీతారామన్ | BJP | 01-జూలై-2022 | 2028 జూన్ 30 | 2 | [5] | |
లెహర్ సింగ్ సిరోయా | BJP | 01-జూలై-2022 | 2028 జూన్ 30 | 1 | ||
జగ్గేష్ | BJP | 01-జూలై-2022 | 2028 జూన్ 30 | 1 | ||
జైరాం రమేష్ | INC | 01-జూలై-2022 | 2028 జూన్ 30 | 2 | ||
కె. నారాయణ | BJP | 26-నవంబరు-2020 | 2026 జూన్ 25 | 1 | ఉపఎన్నిక - అశోక్ గస్తీ[6] | |
అశోక్ గస్తీ | BJP | 2020 జూన్ 26 | 2020 సెప్టెంబరు 17 | 1 | మరణం.[7] | |
ఈరన్న కదాడి | BJP | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 | 1 | ||
మల్లికార్జున్ ఖర్గే | INC | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 | 1 | ||
హెచ్.డి.దేవెగౌడ | JDS | 2020 జూన్ 26 | 2026 జూన్ 25 | 2 | ||
కె. సి. రామమూర్తి | BJP | 2019 డిసెంబరు 05 | 2022 జూన్ 30 | 2 | ఉపఎన్నిక- స్వయంగా రాజీనామా | |
సయ్యద్ నసీర్ హుస్సేన్ | INC | 2018 ఏప్రిల్ 03 | 2024 ఏప్రిల్ 02 | 1 | ||
ఎల్. హనుమంతయ్య | INC | 2018 ఏప్రిల్ 03 | 2024 ఏప్రిల్ 02 | 1 | ||
జి. సి. చంద్రశేఖర్ | INC | 2018 ఏప్రిల్ 03 | 2024 ఏప్రిల్ 02 | 1 | ||
రాజీవ్ చంద్రశేఖర్ | BJP | 2018 ఏప్రిల్ 03 | 2024 ఏప్రిల్ 02 | 3 | ||
ఆస్కార్ ఫెర్నాండెజ్ | INC | 01-జూలై-2016 | 2021 సెప్టెంబరు 13 | 4 | మరణం[8] | |
జైరాం రమేష్ | INC | 01-జూలై-2016 | 2022 జూన్ 30 | 1 | ||
కె. సి. రామమూర్తి | INC | 01-జూలై-2016 | 2019 అక్టోబరు 16 | 1 | రాజీనామా[9] | |
నిర్మలా సీతారామన్ | BJP | 01-జూలై-2016 | 2022 జూన్ 30 | 1 | ||
బి. కె. హరిప్రసాద్ | INC | 2014 జూన్ 26 | 2020 జూన్ 25 | 4 | ||
రాజీవ్ గౌడ | INC | 2014 జూన్ 26 | 2020 జూన్ 25 | 1 | ||
ప్రభాకర్ కోర్ | BJP | 2014 జూన్ 26 | 2020 జూన్ 25 | 3 | ||
డి. కుపేంద్ర రెడ్డి | JDS | 2014 జూన్ 26 | 2020 జూన్ 25 | 1 | ||
బి. కె. హరిప్రసాద్ | INC | 22-ఆగస్టు-2013 | 2014 జూన్ 25 | 3 | ఉపఎన్నిక- అనిల్ లాడ్ రాజీనామా | |
ఆర్. రామకృష్ణ | BJP | 2012 ఏప్రిల్ 03 | 2018 ఏప్రిల్ 02 | 1 | ||
బసవరాజ్ పాటిల్ సేడం | BJP | 2012 ఏప్రిల్ 03 | 2018 ఏప్రిల్ 02 | 1 | ||
రాజీవ్ చంద్రశేఖర్ | IND | 2012 ఏప్రిల్ 03 | 2018 మార్చి 11 | 2 | రాజీనామా చేశారు | |
కె. రెహమాన్ ఖాన్ | INC | 2012 ఏప్రిల్ 03 | 2018 ఏప్రిల్ 02 | 4 | ||
హేమ మాలిని | BJP | 2011 మార్చి 04 | 2012 ఏప్రిల్ 03 | 1 | ఉపఎన్నిక- మరణం ఎం. రాజశేఖర మూర్తి | |
వెంకయ్య నాయుడు | BJP | 01-జూలై-2010 | 2016 జూన్ 30 | 3 | ||
ఆయనూర్ మంజునాథ్ | BJP | 01-జూలై-2010 | 2016 జూన్ 30 | 1 | ||
విజయ్ మాల్యా | IND | 01-జూలై-2010 | 2016 మే 04 | 2 | రాజీనామా చేశారు | |
ఆస్కార్ ఫెర్నాండెజ్ | INC | 01-జూలై-2010 | 2016 జూన్ 30 | 3 | ||
రామా జోయిస్ | BJP | 2008 జూన్ 26 | 2014 జూన్ 25 | 1 | ||
ప్రభాకర్ కోర్ | BJP | 2008 జూన్ 26 | 2014 జూన్ 25 | 2 | ||
ఎస్. ఎం. కృష్ణ | INC | 2008 జూన్ 26 | 2014 జూన్ 25 | 2 | ||
అనిల్ లాడ్ | INC | 2008 జూన్ 26 | 2013 మే 20 | 1 | బళ్లారి సిటీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు | |
కె. బి. శానప్ప | BJP | 2006 ఏప్రిల్ 03 | 2012 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. రాజశేఖర మూర్తి | JDS | 2006 ఏప్రిల్ 03 | 05-డిసెంబరు-2010 | 3 | మరణం | |
కె. రెహమాన్ ఖాన్ | INC | 2006 ఏప్రిల్ 03 | 2012 ఏప్రిల్ 02 | 3 | ||
రాజీవ్ చంద్రశేఖర్ | IND | 2006 ఏప్రిల్ 03 | 2012 ఏప్రిల్ 02 | 1 | ||
బి. కె. హరిప్రసాద్ | INC | 01-జూలై-2004 | 2010 జూన్ 30 | 2 | ||
ఆస్కార్ ఫెర్నాండెజ్ | INC | 01-జూలై-2004 | 2010 జూన్ 30 | 2 | ||
వెంకయ్య నాయుడు | BJP | 01-జూలై-2004 | 2010 జూన్ 30 | 2 | ||
ఎం. ఎ. ఎం. రామస్వామి | JDS | 01-జూలై-2004 | 2010 జూన్ 30 | 1 | ||
ఎం. వి. రాజశేఖరన్ | INC | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 1 | ||
జనార్దన పూజారి | INC | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 2 | ||
ప్రేమ కరియప్ప | INC | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 1 | ||
విజయ్ మాల్యా | IND | 2002 ఏప్రిల్ 10 | 2008 ఏప్రిల్ 09 | 1 | ||
కె. రెహమాన్ ఖాన్ | INC | 2000 ఏప్రిల్ 03 | 2006 ఏప్రిల్ 02 | 2 | ||
కె. బి. కృష్ణ మూర్తి | INC | 2000 ఏప్రిల్ 03 | 2006 ఏప్రిల్ 02 | 1 | ||
బింబా రాయ్కర్ | INC | 2000 ఏప్రిల్ 03 | 2006 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. రాజశేఖర మూర్తి | BJP | 2000 ఏప్రిల్ 03 | 10-నవంబరు-2005 | 2 | రాజీనామా చేశారు | |
కె. సి. కొండయ్య | INC | 2000 జనవరి 14 | 2002 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక- రాజీనామా ఎస్. ఎం. కృష్ణ | |
ఎ. లక్ష్మీసాగర్ | JD | 1998 ఏప్రిల్ 13 | 2002 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక - రాజీనామా హెచ్. డి. దేవెగౌడ | |
హెచ్. కె. జవరే గౌడ | JD | 1998 ఏప్రిల్ 03 | 2004 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. ఆర్. బొమ్మై | JD | 1998 ఏప్రిల్ 03 | 2004 ఏప్రిల్ 02 | 1 | ||
వెంకయ్య నాయుడు | BJP | 1998 ఏప్రిల్ 03 | 2004 ఏప్రిల్ 02 | 1 | ||
ఆస్కార్ ఫెర్నాండెజ్ | INC | 1998 ఏప్రిల్ 03 | 2004 ఏప్రిల్ 02 | 1 | ||
హెచ్. డి. దేవెగౌడ | JD | 1996 సెప్టెంబరు 23 | 1998 మార్చి 02 | 1 | ఉపఎన్నిక - లీలాదేవి రేణుకా ప్రసాద్ రాజీనామా
హసన్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
రామకృష్ణ హెగ్డే | JD | 1996 ఏప్రిల్ 10 | 2002 ఏప్రిల్ 09 | 2 | ||
సి. ఎం. ఇబ్రహీం | JD | 1996 ఏప్రిల్ 10 | 2002 ఏప్రిల్ 09 | 1 | ||
లీలాదేవి ఆర్ ప్రసాద్ | JD | 1996 ఏప్రిల్ 10 | 22-ఏప్రి-1996 | 1 | రాజీనామా చేశారు | |
ఎస్. ఎం. కృష్ణ | INC | 1996 ఏప్రిల్ 10 | 1999 అక్టోబరు 14 | 1 | కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం | |
హెచ్. హనుమంతప్ప | INC | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 3 | [10] | |
ఎం. రాజశేఖర మూర్తి | INC | 1994 ఏప్రిల్ 03 | 23-ఆగస్టు-1999 | 1 | రాజీనామా | |
జనార్దన పూజారి | INC | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 1 | ||
కె. రెహమాన్ ఖాన్ | INC | 1994 ఏప్రిల్ 03 | 2000 ఏప్రిల్ 02 | 1 | ||
మార్గరెట్ అల్వా | INC | 1992 ఏప్రిల్ 03 | 1998 ఏప్రిల్ 02 | 4 | ||
కె. ఆర్. జయదేవప్ప | INC | 1992 ఏప్రిల్ 03 | 1998 ఏప్రిల్ 02 | 1 | ||
గుండప్ప కోర్వార్ | INC | 1992 ఏప్రిల్ 03 | 1998 ఏప్రిల్ 02 | 1 | ||
సచ్చిదానంద | INC | 1992 ఏప్రిల్ 03 | 1998 ఏప్రిల్ 02 | 3 | ||
సచ్చిదానంద | INC | 1991 సెప్టెంబరు 04 | 1992 ఏప్రిల్ 02 | 2 | ఉపఎన్నిక - తారాదేవి సిద్ధార్థ రాజీనామా | |
బి. కె. హరిప్రసాద్ | INC | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
ప్రభాకర్ కోర్ | INC | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
జి. వై. కృష్ణన్ | INC | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
ఐ. జి. సనది | INC | 1990 ఏప్రిల్ 10 | 1996 ఏప్రిల్ 09 | 1 | ||
తారాదేవి సిద్ధార్థ | INC | 1990 మార్చి 26 | 1991 జూన్ 16 | 1 | ఉపఎన్నిక - రాజీనామా డి. బి. చంద్రేగౌడ
చిక్‌మగళూరు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
జె.పి. జావళి | JP | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
రామ్ జెఠ్మలానీ | JP | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
అబ్దుల్ సమద్ సిద్ధిఖీ | JP | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 1 | ||
హెచ్. హనుమంతప్ప | INC | 1988 ఏప్రిల్ 03 | 1994 ఏప్రిల్ 02 | 2 | ||
డి. బి. చంద్రేగౌడ | JP | 03-ఏప్రి-1986 | 14-డిసెంబరు-1989 | 1 | తీర్థహళ్లి అసెంబ్లీకి ఎన్నికయ్యారు | |
కె. జి. మహేశ్వరప్ప | JP | 03-ఏప్రి-1986 | 1992 ఏప్రిల్ 02 | 1 | ||
ఆర్. ఎస్. నాయక్ | JP | 03-ఏప్రి-1986 | 1992 ఏప్రిల్ 02 | 1 | ||
మార్గరెట్ అల్వా | INC | 03-ఏప్రి-1986 | 1992 ఏప్రిల్ 02 | 3 | ||
కె. జి. తిమ్మే గౌడ | JP | 1984 ఏప్రిల్ 10 | 1 | |||
ఎం. ఎస్. గురుపాదస్వామి | JP | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 3 | ||
సరోజినీ మహిషి | JP | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 2 | ||
కొల్లూరు మల్లప్ప | INC | 1984 ఏప్రిల్ 10 | 1990 ఏప్రిల్ 09 | 3 | ||
సరోజినీ మహిషి | JP | 1983 సెప్టెంబరు 08 | 1984 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక - రామకృష్ణ హెగ్డే రాజీనామా | |
హెచ్. హనుమంతప్ప | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 1 | ||
ఎఫ్. ఎం. ఖాన్ | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 2 | ||
వీర్శెట్టి మొగ్లప్ప కుష్నూర్ | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. రాజగోపాల్ | INC | 1982 ఏప్రిల్ 03 | 1988 ఏప్రిల్ 02 | 1 | ||
మార్గరెట్ అల్వా | INC | 1980 ఏప్రిల్ 03 | 1986 ఏప్రిల్ 02 | 2 | ||
ఎం. బసవరాజు | INC | 1980 ఏప్రిల్ 03 | 1986 ఏప్రిల్ 02 | 1 | ||
మోనికా దాస్ | INC | 1980 ఏప్రిల్ 03 | 1986 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. మద్దన్న | INC | 1980 ఏప్రిల్ 03 | 1986 ఏప్రిల్ 02 | 1 | ||
బి. ఇబ్రహీం | INC | 1980 మార్చి 25 | 1984 ఏప్రిల్ 09 | ఉపఎన్నిక - రాజీనామా హెచ్. ఆర్. బసవరాజ్ | ||
హెచ్. ఆర్. బసవరాజ్ | INC | 1978 ఏప్రిల్ 10 | 1980 జనవరి 17 | 1 | రాజీనామా | |
మక్సూద్ అలీ ఖాన్ | INC | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 2 | ||
సచ్చిదానంద | INC | 1978 ఏప్రిల్ 10 | 1984 ఏప్రిల్ 09 | 1 | ||
రామకృష్ణ హెగ్డే | JP | 1978 ఏప్రిల్ 10 | 1983 మే 23 | 1 | కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం | |
ఎల్. ఆర్. నాయక్ | INC | 20-జూలై-1977 | 1980 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా బి. రాచయ్య | |
టి. వి.చంద్రశేఖరప్ప | INC | 13-జూలై-1977 | 1978 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక - రాజీనామా టి. ఎ. పై | |
ఎల్. జి. హవనూరు | INC | 13-జూలై-1977 | 1978 ఏప్రిల్ 09 | 1 | ఉపఎన్నిక - హచ్. ఎస్. నరసయ్య మరణం | |
ఆర్. ఎం. దేశాయ్ | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 1 | ||
ఎఫ్. ఎం. ఖాన్ | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 1 | ||
ముల్కా గోవింద రెడ్డి | INC | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 4 | ||
కె.ఎస్. మల్లె గౌడ | IND | 1976 ఏప్రిల్ 03 | 1982 ఏప్రిల్ 02 | 2 | ||
మార్గరెట్ అల్వా | INC | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 1 | ||
కొల్లూరు మల్లప్ప | INC | 03-ఏప్రి-1974 | 1980 ఏప్రిల్ 02 | 2 | ||
బి. రాచయ్య | INC | 03-ఏప్రి-1974 | 1977 మార్చి 21 | 1 | చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
యు. కె. లక్ష్మణగౌడ్ | IND | 1974 ఏప్రిల్ 03 | 1980 ఏప్రిల్ 02 | 2 |
మైసూర్ రాష్ట్రం
మార్చుపేరు | పార్టీ | టర్మ్ ప్రారంభం | టర్మ్ ఎండ్ | టర్మ్ (లు) | గమనికలు | |
---|---|---|---|---|---|---|
మక్సూద్ అలీ ఖాన్ | INC | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
హెచ్. ఎస్. నరసయ్య | INC | 1972 ఏప్రిల్ 10 | 1977 మే 15 | 1 | మరణం | |
టి. ఎ. పై | INC | 1972 ఏప్రిల్ 10 | 1977 మార్చి 21 | 1 | ఉడిపి లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
వీరేంద్ర పాటిల్ | INC(O) | 1972 ఏప్రిల్ 10 | 1978 ఏప్రిల్ 09 | 1 | ||
కె. నాగప్ప అల్వా | INC(O) | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
బి. పి.నాగరాజ మూర్తి | INC | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
ముల్కా గోవింద రెడ్డి | INC | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 3 | ||
కె. ఎస్. మల్లే గౌడ | IND | 1970 ఏప్రిల్ 03 | 1976 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. షేర్ఖాన్ | INC | 1970 మార్చి 30 | 1972 ఏప్రిల్ 02 | 3 | ఉపఎన్నిక - వైలెట్ ఆల్వా మరణం | |
బి. టి. కెంపరాజ్ | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
కొల్లూరు మల్లప్ప | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
పాటిల్ పుట్టప్ప | INC | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 2 | ||
యు. కె. లక్ష్మణగౌడ్ | IND | 1968 ఏప్రిల్ 03 | 1974 ఏప్రిల్ 02 | 1 | ||
టి. సిద్దలింగయ్య | INC | 1967 మే 03 | 1970 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా సి. ఎం. పూనాచ | |
వైలెట్ ఆల్వా | INC | 1966 ఏప్రిల్ 03 | 20-నవంబరు-1969 | 2 | మరణం | |
ఎం. ఎస్. గురుపాదస్వామి | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 2 | ||
ఎన్. శ్రీ రామ రెడ్డి | INC | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 2 | ||
ఎం. డి. నారాయణ్ | IND | 1966 ఏప్రిల్ 03 | 1972 ఏప్రిల్ 02 | 1 | ||
సి.ఎం. పూనాచ | INC | 1964 ఏప్రిల్ 03 | 1967 ఫిబ్రవరి 25 | 1 | మంగళూరు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
ఎం. షేర్ఖాన్ | INC | 1964 ఏప్రిల్ 03 | 1970 ఏప్రిల్ 02 | 2 | ||
అన్నపూర్ణాదేవి తిమ్మారెడ్డి | INC | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 2 | ||
ముల్కా గోవింద రెడ్డి | IND | 03-ఏప్రి-1964 | 1970 ఏప్రిల్ 02 | 2 | ||
డి. పి. కర్మార్కర్ | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. గోవింద్ రెడ్డి | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 3 | ||
జె వెంకటప్ప | PSP | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
పాటిల్ పుట్టప్ప | INC | 1962 ఏప్రిల్ 03 | 1968 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. షేర్ఖాన్ | INC | 1961 మార్చి 09 | 1964 ఏప్రిల్ 02 | 2 | ఉపఎన్నిక - ఎం వలియుల్లా మరణం | |
వైలెట్ ఆల్వా | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. ఎస్. గురుపాదస్వామి | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
ఎన్. శ్రీ రామ రెడ్డి | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 1 | ||
బి.సి. నంజుండయ్య | INC | 1960 ఏప్రిల్ 03 | 1966 ఏప్రిల్ 02 | 2 | ||
బి. పి. బసప్ప శెట్టి | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 2 | ||
అన్నపూర్ణాదేవి తిమ్మారెడ్డి | INC | 1958 ఏప్రిల్ 03 | 1964 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం వలియుల్లా | INC | 1958 ఏప్రిల్ 03 | 1960 డిసెంబరు 17 | 2 | మరణం | |
ముల్కా గోవింద రెడ్డి | PSP | 1958 ఏప్రిల్ 03 | 02-ఏప్రి-1964 | 1 | ||
బి.సి. నంజుండయ్య | INC | 1957 ఏప్రిల్ 25 | 1960 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా హెచ్. సి. దాసప్ప | |
బి. శివ రావు | INC | 1957 ఏప్రిల్ 25 | 1960 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - రాజీనామా కె. చెంగళరాయ రెడ్డి | |
ఎం. గోవింద్ రెడ్డి | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
ఎన్. ఎస్. హార్దికర్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 2 | ||
జనార్ధన్ రావు దేశాయ్ | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. వి. కృష్ణమూర్తి రావు | INC | 1956 ఏప్రిల్ 03 | 1962 మార్చి 01 | 2 | షిమోగా లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
రాఘవేంద్రరావు | INC | 1954 ఏప్రిల్ 03 | 1960 ఏప్రిల్ 02 | 1 | ||
హెచ్. సి. దాసప్ప | INC | 1954 ఏప్రిల్ 03 | 1957 మార్చి 13 | 1 | బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యారు | |
కె. చెంగళరాయ రెడ్డి | INC | 1954 ఏప్రిల్ 03 | 1957 మార్చి 18 | 2 | కోలార్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడుుగా ఎన్నికయ్యారు | |
కె. చెంగళరాయ రెడ్డి | INC | 1952 అక్టోబరు 09 | 1954 ఏప్రిల్ 02 | 1 | ఉపఎన్నిక - యల్.హెచ్. తిమ్మబోవి మరణం | |
ఎన్. ఎస్. హార్దికర్ | INC | 07-ఆగస్టు-1952 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
లాల్‌చంద్ హీరాచంద్ | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
బి. పి. బసప్ప శెట్టి | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం వలియుల్లా | INC | 1952 ఏప్రిల్ 03 | 1958 ఏప్రిల్ 02 | 1 | ||
ఎస్. వి. కృష్ణమూర్తి రావు | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
ఎం. గోవింద్ రెడ్డి | INC | 1952 ఏప్రిల్ 03 | 1956 ఏప్రిల్ 02 | 1 | ||
ఎల్. హెచ్.తిమ్మబోవి | INC | 1952 ఏప్రిల్ 03 | 24-ఆగస్టు-1952 | 1 | మరణం | |
సి. గోపాల కృష్ణమూర్తి రెడ్డి | SOC | 1952 ఏప్రిల్ 03 | 02-ఏప్రి-1954 | 1 |
మూలాలు
మార్చు- ↑ "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
- ↑ "Alphabetical List Of All Members Of Rajya Sabha Since 1952". 164.100.47.5. Archived from the original on 2007-12-22.
- ↑ "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
- ↑ "Cong wins 3 seats, BJP bags 1 in Karnataka". Hindustan Times. 2024-02-27.
- ↑ "BJP bags three seats, Congress wins one despite cross-voting by JD(S) MLA". Financialexpress. 2022-06-10.
- ↑ "BJP's K Narayan enters Rajya Sabha unopposed". The Times of India. 2020-11-24.
- ↑ "BJP's Ashok Gasti, 1st-Time Rajya Sabha Member, Dies Of COVID-19". NDTV.com. 2020-09-18.
- ↑ "Congress veteran and former Union minister Oscar Fernandes passes away". The Times of India. 2021-09-13.
- ↑ "Ex-Congress Rajya Sabha MP KC Ramamurthy joins BJP". Hindustan Times. 22 October 2019.
- ↑ "Jethmalani, Kesri's RS term ends on April 2, 2000". rediff.com.