కలెక్టర్ గారు
కలెక్టర్ గారు 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కలెక్టర్ గారు | |
---|---|
దర్శకత్వం | బి.గోపాల్ |
రచన | సత్యానంద్ (కథ), పరుచూరి సోదరులు (చిత్రానువాదం/మాటలు) |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మోహన్‌బాబు, సాక్షి శివానంద్ |
ఛాయాగ్రహణం | ఎం. వి. రఘు |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1997 |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రాంబాబు గా మోహన్‌బాబు
- న్యూస్ రిపోర్టరు జ్యోతి గా సాక్షి శివానంద్
- గౌరి గా స్నేహ
- కోట శ్రీనివాసరావు
- జిల్లా పరిషత్ ఛైర్మన్ గా నర్రా వెంకటేశ్వరరావు
- రఘునాథ రెడ్డి
- విక్రమ్
- బ్రహ్మానందం
- మండలాధ్యక్షుడు ధర్మభిక్షం బాబు మోహన్
- కలెక్టర్ పి. కె. పద్మనాభం గా ఎ. వి. ఎస్
- శ్రీహరి
- జయలలిత
- డబ్బింగ్ జానకి
- ఉమా శర్మ
- రజిత
- శకుంతల
- సబిత
- కల్పన
- రాజగోపాల్ నాయుడు
- పరుచూరి వెంకటేశ్వరరావు (అతిథి పాత్ర)
- సి. హెచ్. విద్యాసాగర్ (అతిథి పాత్ర)
- నిట్టల
- నవీన్
- చింతం దేవనాథ్
- జలదంకి సుధాకర్
- వీరేన్ చౌదరి
- చాట్ల శ్రీరాములు
- సిద్ధప్ప నాయుడు
- పార్ధసారథి
- పి. సత్యనారాయణ
- దొరై
- టి. టి. శ్రీనివాస్
- శివ
- ఎల్. పుల్లోజీ రావు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: బి.గోపాల్
- సంగీతం: కోటి
- నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
పాటలు
మార్చుకోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. కె. జె. ఏసుదాసు, నాగూర్ బాబు, చిత్ర, మాల్గాడి శుభ పాటలు పాడారు.
- మల్లి చుక్క మల్లి నవ్వుల నాపల్లి ,గానం: మనో, కె. ఎస్. చిత్ర, రచన: భువన చంద్ర
- ఎంత మంచి వాడివయ్యా చందమామ ,గానం: కె. ఎస్. చిత్ర, కె జె. ఏసుదాస్ బృందం, రచన: సుద్దాల అశోక్ తేజ
- జన్మనిచ్చి నందుకు నేలకొరిగే ఓతల్లి , గానం.కె.జె.ఏసుదాస్,కోరస్, రచన: గురుచరణ్
- దొంగ జాబిలి విచ్చుకో ముంగిలి , గానం.మనో, కె.ఎస్. చిత్ర , రచన: సుద్దాల అశోక్ తేజ
- బొడ్డు చుట్టూ చీర కట్టి బుగ్గపండు, గానం.మనో, మాల్గుడి శుభ బృందం, రచన: భువన చంద్ర
- తందనారే తందానారే తందనాన, గానం.బృందం
- మాతర్ననామామి కమలే (పద్యం) గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- మాషా అల్లా ఈ రోజిల్లా నారో జిల్లా , గానం.మనో, కె.ఎస్ . చిత్ర , రచన: సుద్దాల అశోక్ తేజ
- శతమానం భవతి శతాయు: , గానం.బృందం .
మూలాలు
మార్చు- ↑ "Collector Garu". youtube.com. Telugu films. Retrieved 4 April 2018.
. 2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.