కవచం (2018 సినిమా)
కవచం 2018 డిసెంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశధార క్రియేషన్స్ పతాకంపై సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎ. వినీత్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, నీల్ నితిన్ ముకేష్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, హర్షవర్ధన్ రాణే నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.[1][2] ఈ సినిమా వాణిజ్యపరంగా విఫలమైంది.[3] దీనిని డబ్బింగ్ చేసి 2019లో హిందీలో ఇన్స్పెక్టర్ విజయ్ గా విడుదలైంది.[4]
కవచం | |
---|---|
దర్శకత్వం | ఎ. వినీత్ సాయి |
స్క్రీన్ ప్లే | కె. భరత్ రెడ్డి |
నిర్మాత | సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు, సివి వర్షిత్ |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | వంశధార క్రియేషన్స్ |
విడుదల తేదీ | 7 డిసెంబర్ 2018 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- బెల్లంకొండ శ్రీనివాస్ (ఇన్స్పెక్టర్ విజయ్)
- నీల్ నితిన్ ముకేష్ (విక్రమాదిత్య వర్మ)
- కాజల్ అగర్వాల్ (సంయుక్త చాగంటి)
- మెహ్రీన్ పిర్జాదా (లాహన్య)
- హర్షవర్ధన్ రాణే (అరవింద్)
- పోసాని కృష్ణ మురళి (చింతాకాయల ఆవేశం)
- ముఖేష్ రిషి (మహేంద్ర వర్మ)
- హరీశ్ ఉత్తమన్ (శరత్ చంద్ర ఐపిఎస్)
- కళ్యాణి నటరాజన్ (విజయ్ తల్లి)
- అశుర్వ శ్రీనివాసన్ (వైష్ణవి, సంయుక్త బెస్ట్ ఫ్రెండ్)
- సత్యం రాజేష్ (కానిస్టేబుల్ పి.సుదర్శన్)
- అజయ్ (అజయ్ భూపతి)
- ప్రభాస్ శ్రీను (సీను)
- ప్రభు (డాక్టర్)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. వినీత్ సాయి
- నిర్మాత: సాయి తేజ తాటి, కె. భరత్ రెడ్డి
- స్క్రీన్ ప్లే: కె. భరత్ రెడ్డి
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సివి వర్షిత్
- కూర్పు: ఛోటా కె. ప్రసాద్
- నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.[5]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నా అడుగే పడితే (రచన: చంద్రబోస్)" | రఘు దీక్షిత్ | 4:24 | ||||||
2. | "తు మై మేరా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రాహుల్ నంబియార్ | 3:47 | ||||||
3. | "దుల్హారా దుల్హారా (రచన: శ్రీమణి)" | శ్రీనిథి తిరుమల | 4:49 | ||||||
4. | "వస్తావా పిల్లా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | ఆదిత్యా అయ్యంగార్, పర్ణిక | 3:44 | ||||||
5. | "నాలుగు పెదవులు (రచన: చంద్రబోస్)" | హనుమాన్, అదితి బావరాజు | 3:50 | ||||||
19:57 |
మూలాలు
మార్చు- ↑ Dundoo, Sangeetha Devi (7 December 2018). "'Kavacham' review: Masala-laden armour". The Hindu. Retrieved 4 April 2021.
- ↑ "Kavacham movie review :It's a regular action formula film!". 9 December 2018. Retrieved 4 April 2021.
- ↑ "Kavacham Final Total WW Collections". AndhraBoxOffice.com.
- ↑ "Young Hero Breaks Pawan Kalyan's YouTube Record". Sakshi.
- ↑ "Kavacham (Original Motion Picture Soundtrack)".