కాసరనేనివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

"కాసరనేనివారిపాలెం " కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కాసరనేనివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కాసరనేనివారిపాలెం is located in Andhra Pradesh
కాసరనేనివారిపాలెం
కాసరనేనివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°24′59″N 80°42′55″E / 16.416517°N 80.715205°E / 16.416517; 80.715205
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి సుంకేశుల తులశమ్మ
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

ఈ గ్రామం ముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది

సమీప గ్రామాలు

మార్చు

విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుడివాడ

రవాణా సౌకర్యాలు

మార్చు

కంకిపాడు, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 20 కి.మీ

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, నెప్పల్లి

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సుంకేశుల తులశమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.[1]

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

మార్చు

శివాలయం

మార్చు

ఈ ఆలయాన్ని 2016 ఆగస్టులో పుష్కరాల సందర్భంగా, గ్రామంలోని కృష్ణా నదీపాయలో ప్రతిష్ఠించారు.[2]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాహాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామములోని అర్హత కలిగిన కుటుంబాలవారందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి, ఈ గ్రామాన్ని పొగరహిత గ్రామంగా తీర్చిదిద్దినారు.[3]

మూలాలు

మార్చు
  1. ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,జులై-27; 1వ పేజీ.
  2. ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,నవంబరు-29;2వపేజీ
  3. ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మే -21;2వపేజీ

వెలుపలి లంకెలు

మార్చు