కుట్ర 1986లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎన్.ఆర్ మూవీస్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. అర్జున్, మహాలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం దర్శకత్వం వహించాడు.[1]

కుట్ర
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం అర్జున్,
మహాలక్ష్మి,
జయంతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 
కె.ఎస్.ఆర్.దాస్

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • స్టూడియో: పి.ఎన్.ఆర్. చిత్రాలు
  • నిర్మాత: పింజల నాగేశ్వరరావు;
  • స్వరకర్త: చెళ్లపిళ్ళ సత్యం
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 1986
  • IMDb ID: 1364244

మూలాలు మార్చు

  1. "Kutra (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు మార్చు