కుర్రది కుర్రాడు
కుర్రది కుర్రాడు 1994లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై అల్లాడ సత్యనారాయణ నిర్మించిన ఈచిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. హరీష్, దీప్తి ప్రధాన తారాగణం నటించగా శ్రీ సంగీతాన్నందించాడు.[1]
కుర్రది-కుర్రాడు (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
తారాగణం | హరీష్, దీప్తి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ఓం శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- హరిష్
- దీప్తి
- రావు గోపాలరావు
- నూతన్ ప్రసాద్
- సుత్తివేలు
- మల్లిఖార్జునరావు
- చంద్రమోహన్
- సుధాకర్
- గిరిబాబు
- చిట్టిబాబు
- బ్రహ్మానందం
- జనార్థన్
- ఐరన్ లెగ్ శాస్త్రి
- జి.ఎస్.రామారావు
- వై.విజయ
- డిస్కోశాంతి
- ఫాకీజా
- రేఖ
సాంకేతిక వర్గం
మార్చు- సమర్పణ: వల్లభనేని నరసింహారావు
- బ్యానర్: ఓం సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్
- మాటలు:సాయినాథ్
- పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సాహితి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర. ఎస్.పి.శైలజ, మల్గాడి శుభ
- స్టిల్స్: జి.శ్రీనివాసరావు
- సహ దర్శకుడు: దేవరపల్లి రాజేష్
- ఆర్ట్: బాలు
- స్టిల్స్: జూడో రత్నం
- నృత్యాలు: తార, ప్రసాద్, దిలీప్
- కూర్పు: డి.రాజగోపాల్
- సంగీతం: శ్రీ
- ఛాయాగ్రహణం: వి.యస్.ఆర్.స్వామి
- నిర్మాత: అల్లాడ సత్యనారాయణ
- దర్శకత్వం: రేలంగి నరసింహారావు
మూలాలు
మార్చు- ↑ "Kurradhi Kurradu (1994)". Indiancine.ma. Retrieved 2020-08-24.