కృష్ణ బాబు
కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1999లో విడుదలైన చిత్రం. ఇందులో బాలకృష్ణ, మీనా, రాశి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను చంటి అడ్డాల శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు.[1]
కృష్ణ బాబు | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | తోటపల్లి మధు |
నిర్మాత | చంటి అడ్డాల |
తారాగణం | బాలకృష్ణ, మీనా, రాశి |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
కూర్పు | వి. నాగిరెడ్డి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 16, 1999 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణబాబుగా నందమూరి బాలకృష్ణ
- రమగా మీనా
- శిల్పగా రాశి
- విజయ్ బాబుగా అబ్బాస్
- చంద్రబాబుగా చంద్రమోహన్
- సర్వారాయుడిగా రామిరెడ్డి
- సుత్తివేలు
- నర్రా వెంకటేశ్వర రావు
- రంగనాథ్
- ఢిల్లీ రాజేశ్వరి
- రమాప్రభ
- కోట శ్రీనివాసరావు
- సత్యప్రకాష్
- ఏ.వి ఎస్
- ఎం ఏస్ నారాయణ
- శివాజీ రాజా
- రజిత
- మాస్టర్ ఆనంద్ వర్ధన్
సంగీతం
మార్చుఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించగా, పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సఖి మస్తు మస్తు" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, సుజాత | 4:49 |
2. | "ముద్దుల పాప" | సామవేదం షణ్ముఖశర్మ | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:18 |
3. | "హలో మిస్" | సురేంద్ర కృష్ణ | కోటి, హరిణి | 5:20 |
4. | "ప్రేమ పాఠశాలలో ఓనమాలు రాసుకో" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, సుజాత | 5:08 |
5. | "పంపర మనసమ్మా" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:00 |
6. | "ఓ మనసా ఎదురీతే నేర్చుకో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. జె. ఏసుదాసు | 4:50 |
మొత్తం నిడివి: | 29:31 |
మూలాలు
మార్చు- ↑ "Idle Brain". www.idlebrain.com. Archived from the original on 2019-12-25. Retrieved 2020-07-06.