కేంద్రీయ విశ్వవిద్యాలయం

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (Central University) భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిధుల ద్వారా నిర్వహించబడుతున్న విశ్వవిద్యాలయాలు. ఇవి ప్రత్యేకమైన పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడ్డాయి.

పేరు రాష్ట్రం పట్టణం
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉత్తర ప్రదేశ్ అలీఘర్
అరుణాచల్ విశ్వవిద్యాలయం అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రదేశ్ వారణాశి
కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం మణిపూర్ ఇంఫాల్
గురు ఘసిదాస్ విశ్వవిద్యాలయం ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్
సాగర్ విశ్వవిద్యాలయం మధ్య ప్రదేశ్ సాగర్
ఢిల్లీ విశ్వవిద్యాలయం ఢిల్లీ న్యూఢిల్లీ
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ న్యూఢిల్లీ
జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీ న్యూఢిల్లీ
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఢిల్లీ న్యూఢిల్లీ
విశ్వభారతి విశ్వవిద్యాలయం పశ్చిమ బెంగాల్ శాంతి నికేతన్
హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలంగాణ హైదరాబాదు
పాండిచేరి విశ్వవిద్యాలయం పాండిచేరి పాండిచేరి
North Eastern Hill University మేఘాలయ షిల్లాంగ్
అస్సాం విశ్వవిద్యాలయం అస్సాం సిల్చార్
తేజ్ పూర్ విశ్వవిద్యాలయం అస్సాం తేజ్ పూర్
నాగాలాండ్ విశ్వవిద్యాలయం నాగాలాండ్ కోహిమా
బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రదేశ్ లక్నో
మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం తెలంగాణ హైదరాబాదు
మిజోరం విశ్వవిద్యాలయం మిజోరం అయిజ్వాల్
అలహాబాద్ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రదేశ్ అలహాబాదు
మణిపూర్ విశ్వవిద్యాలయం మణిపూర్ ఇంఫాల్
మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం మహారాష్ట్ర వార్ధా
English and Foreign Languages University తెలంగాణ హైదరాబాదు
సిక్కిం విశ్వవిద్యాలయం సిక్కిం Yangang
త్రిపురా విశ్వవిద్యాలయం త్రిపుర అగర్తల


బయటి లింకులు

మార్చు