కేంద్రీయ విశ్వవిద్యాలయం
(కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నుండి దారిమార్పు చెందింది)
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (Central University) భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిధుల ద్వారా నిర్వహించబడుతున్న విశ్వవిద్యాలయాలు. ఇవి ప్రత్యేకమైన పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడ్డాయి.