కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
2004 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం
(కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను నుండి దారిమార్పు చెందింది)
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను 2004 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత, ఉత్కంఠభరిత సినిమా.[1] ఇందులో శివాజీ, వేద ముఖ్యపాత్రల్లో నటించారు.
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను | |
---|---|
దర్శకత్వం | వంశీ |
రచన | శంకరమంచి పార్ధసారథి (మాటలు) |
స్క్రీన్ ప్లే | వంశీ |
కథ | శంకరమంచి పార్ధసారథి |
నిర్మాత | వి. విజయ్ కుమార్ వర్మ |
తారాగణం | శివాజీ,వేద |
ఛాయాగ్రహణం | ఎం. వి. రఘు |
కూర్పు | బస్వా పైడిరెడ్డి |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | డిసెంబరు 4, 2004 |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 కోట్లు |
తారాగణం
మార్చుపాటలు
మార్చుచక్రి సంగీతం అందించిన ఈ సినిమాకి వెన్నెలకంటి పాటలు రాశాడు.[2]
- వలపుల వరం (గానం: చక్రి, కౌసల్య)
- నీ కులుకు జమకుజాం
- సరేలే సరే
- చిలిపి కనుల తీయని చెలికాడా (గానం: హరిహరన్, కౌసల్య)
- హల్లో అన్నాను మొన్న
- ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ (గానం: హరిహరన్)
మూలాలు
మార్చు- ↑ జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". idlebrain.com. Archived from the original on 11 నవంబరు 2017. Retrieved 30 November 2017.
- ↑ "సినిమా పాటలు". doregama.info. Archived from the original on 12 డిసెంబరు 2017. Retrieved 30 November 2017.