కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను 2005 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత, ఉత్కంఠభరిత సినిమా.[1] ఇందులో శివాజీ, వేద ముఖ్యపాత్రల్లో నటించారు.
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను | |
---|---|
దర్శకత్వం | వంశీ |
రచన | శంకరమంచి పార్ధసారథి (మాటలు) |
స్క్రీన్ ప్లే | వంశీ |
కథ | శంకరమంచి పార్ధసారథి |
నిర్మాత | వి. విజయ్ కుమార్ వర్మ |
తారాగణం | శివాజీ,వేద |
ఛాయాగ్రహణం | ఎం. వి. రఘు |
కూర్పు | బస్వా పైడిరెడ్డి |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2004 డిసెంబరు 4 |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 కోట్లు |
తారాగణం సవరించు
పాటలు సవరించు
చక్రి సంగీతం అందించిన ఈ సినిమాకి వెన్నెలకంటి పాటలు రాశాడు.[2]
- వలపుల వరం (గానం: చక్రి, కౌసల్య)
- నీ కులుకు జమకుజాం
- సరేలే సరే
- చిలిపి కనుల తీయని చెలికాడా (గానం: హరిహరన్, కౌసల్య)
- హల్లో అన్నాను మొన్న
- ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ (గానం: హరిహరన్)
మూలాలు సవరించు
- ↑ జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". idlebrain.com. Archived from the original on 11 నవంబరు 2017. Retrieved 30 November 2017.
- ↑ "సినిమా పాటలు". doregama.info. Archived from the original on 12 డిసెంబరు 2017. Retrieved 30 November 2017.